భగవాన్ దాస్ కబీర్ పంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగవాన్ దాస్ కబీర్ పంతి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 అక్టోబరు 8
ముందు ధరమ్ పాల్ గోండర్
నియోజకవర్గం నీలోఖేరి

పదవీ కాలం
2014 – 2019
ముందు మామూ రామ్
తరువాత ధరమ్ పాల్ గోండర్
నియోజకవర్గం నీలోఖేరి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

భగవాన్ దాస్ కబీర్ పంతి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నీలోఖేరి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

భగవాన్ దాస్ కబీర్ పంతి స్వతంత్ర అభ్యర్థిగా 2009 ఎన్నికలలో నీలోఖేరి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత బీజేపీ పార్టీలో చేరి 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి మామూ రామ్ పై 34,410 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

భగవాన్ దాస్ 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ధరమ్ పాల్ గోండర్ చేతిలో 2,222 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి ఆ తరువాత, 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ధరమ్ పాల్ గోండర్ పై 18,845 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. Hindustantimes (19 September 2019). "Bhagwan Dass Kabir Panthi, Nilokheri (SC) MLA". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  4. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.