ధరమ్ పాల్ గోండర్
స్వరూపం
ధరమ్ పాల్ గోండర్ | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | భగవాన్ దాస్ కబీర్ పంతి | ||
---|---|---|---|
తరువాత | భగవాన్ దాస్ కబీర్ పంతి | ||
నియోజకవర్గం | నీలోఖేరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ధరమ్ పాల్ గోండర్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నీలోఖేరి నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ధరమ్ పాల్ గోండర్ 2019 శాసనసభ ఎన్నికలలో నీలోఖేరి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భగవాన్ దాస్ కబీర్ పంతిపై 2,222 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భగవాన్ దాస్ కబీర్ పంతి పై 18,845 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (7 May 2024). "3 independent MLAs withdraw support to Haryana government, back Congress" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.
- ↑ The Times of India (26 October 2019). "The 7 legislators who have offered to extend support to BJP's M L Khattar". The Times of India. Retrieved 28 October 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Nilokheri". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.