రామ్ కరణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్‌కరణ్‌ కలా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
తరువాత మేవా సింగ్
నియోజకవర్గం షహబాద్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు జననాయక్ జనతా పార్టీ
జీవిత భాగస్వామి హర్పాల్ కౌర్
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం హర్యానా , భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రామ్‌కరణ్‌ కలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన షహబాద్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ కరణ్ జననాయక్ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 ఎన్నికలలో షహబాద్ నియోజకవర్గం నుండి జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి క్రిషన్ కుమార్ పై 37,127 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రామ్ కరణ్ 2024 ఎన్నికలకు ముందు జేజేపీని వీడి,[1][2] 21 ఆగస్టు 2024న ఢిల్లీలో హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భన్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి,[3][4] 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ కల్సనాపై 6,441 ఓట్ల మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. ThePrint (18 August 2024). "JJP meltdown: 7 MLAs abandon party ahead of Haryana polls, only 3 including Dushyant left standing". Retrieved 26 October 2024.
  2. "Major jolt to JJP as 3 more MLAs quit party". 18 August 2024. Retrieved 26 October 2024.
  3. "अब JJP के MLA रामकरण काला कांग्रेस में शामिल, 10 में से 5 विधायक छोड़ चुके साथ". 21 August 2024. Retrieved 26 October 2024.
  4. The Times of India (22 August 2024). "JJP's Shahbad MLA joins Cong". Retrieved 26 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Shabad". Retrieved 26 October 2024.
  6. India Today (8 October 2024). "Shahbad (SC) Assembly Election Results 2024" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.
  7. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=రామ్_కరణ్&oldid=4350605" నుండి వెలికితీశారు