Jump to content

చందర్ ప్రకాష్ జాంగ్రా

వికీపీడియా నుండి
చందర్ ప్రకాష్ జాంగ్రా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు భవ్య బిష్ణోయ్
నియోజకవర్గం అడంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-10-20) 1957 అక్టోబరు 20 (వయసు 67)
హిసార్ , హర్యానా , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హర్యానా
పూర్వ విద్యార్థి దయానంద్ కాలేజ్, హిసార్ (బి.కామ్)
కురుక్షేత్ర విశ్వవిద్యాలయం (ఎల్‌ఎల్‌బీ)
వృత్తి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
వృత్తి రాజకీయ నాయకుడు

చందర్ ప్రకాష్ జాంగ్రా హర్యానా రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి & రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో అడంపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

ఐఏఎస్ అధికారిగా

[మార్చు]

చందర్ ప్రకాష్ 1983లో హర్యానా సివిల్ సర్వీసెస్‌లో చేరి 1995లో ఐఏఎస్ గా పదోన్నతి పొంది 2017లో రాష్ట్ర సమాచార కమిషనర్‌గా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

చందర్ ప్రకాష్ జాంగ్రా ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అయ్యి 2022లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి,[2] పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 ఎన్నికలలో అడంపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ పై 1268 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Hindustantimes (23 October 2022). "Former IAS officer Chandra Prakash joins Congress". Retrieved 3 November 2024.
  3. The Times of India (9 October 2024). "Ex-bureaucrat breaches Bhajan Lal family's fort". Retrieved 3 November 2024.
  4. ThePrint (9 October 2024). "With Bhavya Bishnoi's defeat in Haryana election, Bhajan Lal family loses 56-yr-old bastion of Adampur". Retrieved 3 November 2024.