పర్మోద్ కుమార్ విజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్మోద్ కుమార్ విజ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు రోహిత రెవ్రీ
నియోజకవర్గం పానిపట్ సిటీ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

పర్మోద్ కుమార్ విజ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024 శాసనసభ ఎన్నికలలో పానిపట్ సిటీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పర్మోద్ కుమార్ విజ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో పానిపట్ సిటీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ అగర్వాల్ పై 39,545 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

పర్మోద్ కుమార్ విజ్ 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ అగర్వాల్ పై 35672 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] పర్మోద్ కుమార్ విజ్ కు 35,672 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వరిందర్ కుమార్ షా కు 46,078 ఓట్ల వచ్చాయి.[3][4]


మూలాలు

[మార్చు]
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Panipat City". Retrieved 28 October 2024.
  4. TimelineDaily (8 October 2024). "Panipat City Election Results: Incumbent MLA Parmod Kumar Vij Secures Second Win" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.