మహ్మద్ ఇలియాస్ (హర్యానా రాజకీయ నాయకుడు)
Jump to navigation
Jump to search
మహ్మద్ ఇలియాస్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 28 అక్టోబర్ 2019 | |||
ముందు | రాహిష్ ఖాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | పునహనా | ||
విద్యుత్ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 21 మార్చి 1991 – 11 మే 1996 | |||
పదవీ కాలం 3 మార్చి 2000 – 5 మార్చి 2005 | |||
పదవీ కాలం 28 అక్టోబర్ 2009 – 20 అక్టోబర్ 2014 | |||
ముందు | నియోజకవర్గం ఏర్పాటు చేశారు | ||
తరువాత | రాహిష్ ఖాన్ | ||
నియోజకవర్గం | పునహనా | ||
పదవీ కాలం 9 మార్చి 2000 – 8 మార్చి 2005 | |||
ముందు | ఆజాద్ మహ్మద్ | ||
తరువాత | ఆజాద్ మహ్మద్ | ||
నియోజకవర్గం | ఫిరోజ్‌పూర్ జిర్కా | ||
పదవీ కాలం 9 జూలై 1991 – 10 మే 1996 | |||
ముందు | హసన్ మహ్మద్ | ||
తరువాత | ఖుర్షీద్ అహ్మద్ | ||
నియోజకవర్గం | నుహ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పున్హానా, పంజాబ్, భారతదేశం (ప్రస్తుత హర్యానా, భారతదేశం) | 1954 ఏప్రిల్ 1||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (2019 - ప్రస్తుతం) (1989 - 1996) | ||
ఇతర రాజకీయ పార్టీలు | లోక్‌దళ్ (1987 - 1989), ఐఎన్ఎల్‌డీ (2000 - 2018), జననాయక్ జనతా పార్టీ (2018 - 2019) | ||
తల్లిదండ్రులు | చౌదరి రహీమ్ ఖాన్ | ||
పూర్వ విద్యార్థి | జామియా మిలియా ఇస్లామియా |
మహ్మద్ ఇలియాస్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]# | నుండి | వరకు | స్థానం | పార్టీ |
---|---|---|---|---|
1. | 1991 | 1996 | నుహ్ (1వ పర్యాయం) నుండి శాసనసభ సభ్యుడు | ఐఎన్‌సీ |
2. | 1991 | 1996 | రాష్ట్ర విద్యుత్ & నీటిపారుదల శాఖ మంత్రి | |
3. | 2000 | 2005 | ఫిరోజ్‌పూర్ జిర్కా నుండి శాసనసభ సభ్యుడు (2వ పర్యాయం) | ఐఎన్ఎల్‌డీ |
4. | 2009 | 2014 | పునహనా నుండి శాసనసభ సభ్యుడు (3వ పర్యాయం) | |
5. | 2019 | 2024 | పునహనా నుండి శాసనసభ సభ్యుడు (4వ పర్యాయం) | ఐఎన్‌సీ |
6. | 2024 | అధికారంలో ఉంది | పునహనా నుండి శాసనసభ సభ్యుడు (5వ పర్యాయం) |
ఎన్నికలలో పోటీ
[మార్చు]సంవత్సరం | పార్టీ | నియోజకవర్గం | ఫలితం | ఓట్లు | ఓట్ల శాతం | మెజారిటీ | |
---|---|---|---|---|---|---|---|
1987 | లోక్‌దళ్ | నుహ్ | ఓటమి | 15,773 | 24.92% | 27,970 | |
1989 (ఉప ఎన్నిక) | ఐఎన్‌సీ | ఓటమి | 14,206 | 15.28% | 18,523 | ||
1991 | గెలుపు | 17,274 | 28.47% | 4,243 | |||
1996 | స్వతంత్ర | ఓటమి | 7,379 | 10.98% | 13,022 | ||
2000 | ఐఎన్ఎల్‌డీ | ఫిరోజ్‌పూర్ జిర్కా | గెలుపు | 44,288 | 50.32% | 17,560 | |
2005 | ఓటమి | 33,372 | 32.45% | 1,723 | |||
2009 | పునహనా | గెలుపు | 18,865 | 23.22% | 2,688 | ||
2014 | ఓటమి | 31,140 | 29.56% | 3,141 | |||
2019[1] | ఐఎన్‌సీ | గెలుపు | 18,865 | 28.76% | 816 | ||
2024[2] | గెలుపు | 85,300 | 58.31% | 31,916 |
మూలాలు
[మార్చు]- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.