Jump to content

ఐదవ చౌతాలా మంత్రివర్గం

వికీపీడియా నుండి
ఐదవ చౌతాలా మంత్రివర్గం
హర్యానా రాష్ట్ర మంత్రిత్వ శాఖ
ఓం ప్రకాశ్ చౌతాలా
గౌరవనీయులైన హర్యానా ముఖ్యమంత్రి
రూపొందిన తేదీ3 మార్చి 2000
రద్దైన తేదీ5 మార్చి 2005
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిబాబు పరమానంద్
ప్రభుత్వ నాయకుడుఓం ప్రకాశ్ చౌతాలా
పార్టీలు ఐఎన్ఎల్‌డీ
సభ స్థితిమెజారిటీ
ప్రతిపక్ష పార్టీఐఎన్‌సీ
ప్రతిపక్ష నేతభూపిందర్ సింగ్ హూడా
చరిత్ర
ఎన్నిక(లు)2000

2000 హర్యానా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇండియన్ నేషనల్ లోక్ దళ్ సంపూర్ణ మెజారిటీ సాధించి ఓం ప్రకాష్ చౌతాలా శాసనసభలో పార్టీ నాయకుడిగా ఎన్నికై ఐదవసారి హర్యానా ముఖ్యమంత్రిగా 3 మార్చి 2000న ప్రమాణ స్వీకారం చేశాడు.[1][2][3][4][5]

కేబినెట్ మంత్రులు

[మార్చు]
నం. పేరు శాఖ పార్టీ
1. ఓం ప్రకాష్ చౌతాలా

ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
2. ప్రొ. సంపత్ సింగ్ ఆర్థిక మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
3. ధీర్పాల్ సింగ్ టౌన్ & కంట్రీ ప్లానింగ్ మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
4. అశోక్ కుమార్ రవాణా శాఖ మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
5. కర్తార్ సింగ్ భదానా సహకార మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
6. సర్దార్ జస్వీందర్ సింగ్ సంధు వ్యవసాయ మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్

రాష్ట్ర మంత్రి

[మార్చు]
నం. పేరు శాఖ పార్టీ
1. డా. ముని లాల్ రంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
2. చౌదరి మొహమ్మద్ ఇలియాస్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
3. చౌదరి రిసాల్ సింగ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
4. సుభాష్ గోయల్ స్థానిక ప్రభుత్వ శాఖ మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
5. చౌదరి బహదూర్ సింగ్ విద్యాశాఖ మంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ్

మూలాలు

[మార్చు]