Jump to content

ఘన్‌శ్యామ్ సరాఫ్

వికీపీడియా నుండి
ఘన్‌శ్యామ్ సరాఫ్

పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (స్వతంత్ర బాధ్యత), ఎక్సైజ్ & టాక్సేషన్ శాఖ మంత్రి
పదవీ కాలం
24 జూలై 2015 – 22 జూలై 2016

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు శివ శంకర భరద్వాజ్
నియోజకవర్గం భివానీ

వ్యక్తిగత వివరాలు

జననం (1963-11-05) 1963 నవంబరు 5 (వయసు 61)
భివానీ , పంజాబ్ , భారతదేశం (ప్రస్తుతం హర్యానాలో ఉంది, భారతదేశం )
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
పూర్వ విద్యార్థి కురుక్షేత్ర విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

ఘన్‌శ్యామ్ సరాఫ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భివానీ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 24 జూలై 2015 నుండి 22 జూలై 2016 వరకు మంత్రిగా పని చేశాడు.[1][2][3]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
2005 శివశంకర్ భరద్వాజ్ కాంగ్రెస్ 45,675 ఘన్‌శ్యామ్ సరాఫ్ బీజేపీ 23,874
2009[4] ఘన్‌శ్యామ్ సరాఫ్ బీజేపీ 27,337 శివశంకర్ భరద్వాజ్ కాంగ్రెస్ 24,692
2014[5] ఘన్‌శ్యామ్ సరాఫ్ బీజేపీ 50,020 నిర్మలా సరాఫ్ ఐఎన్ఎల్‌డీ 21,423
2019[6] ఘన్‌శ్యామ్ సరాఫ్ బీజేపీ 61,704 శివశంకర్ భరద్వాజ్ జేజేపీ 33,820
2024[7] ఘన్‌శ్యామ్ సరాఫ్ బీజేపీ 67,087 ఓం ప్రకాష్ సీపీఐ(ఎం) 34,373

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes (12 September 2019). "Haryana Assembly Polls: Ghanshyam Saraf, Bhiwani MLA". Retrieved 4 November 2024.
  2. The Indian Express (24 July 2015). "Haryana CM Manohar Lal Khattar inducts 3 new ministers" (in ఇంగ్లీష్). Retrieved 4 November 2024.
  3. Hindustantimes (26 July 2015). "Hry Portfolios: Panwar gets transport, Saraf gets public health". Retrieved 4 November 2024.
  4. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  5. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  6. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  7. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Bhiwani". Retrieved 4 November 2024.