షాలీ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాలీ చౌదరి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు నయాబ్ సింగ్ సైనీ
నియోజకవర్గం నారైన్‌గఢ్

వ్యక్తిగత వివరాలు

వృత్తి రాజకీయ నాయకురాలు

షాలీ చౌదరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019, 2024లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో నారైన్‌గఢ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

షాలీ చౌదరి 2019లో జరిగిన హర్యానార్ శాసనసభ ఎన్నికలలో నారైన్‌గఢ్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురేందర్ సింగ్‌పై 20,600 ఓట్లు మెజారిటీ గెలిచి తొలిసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2] కాంగ్రెస్ అభ్యర్థి శైలికి 53,470 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సురేంద్ర సింగ్‌కు 32,870 ఓట్లు వచ్చాయి.

షాలీ చౌదరి 2024లో జరిగిన హర్యానార్ శాసనసభ ఎన్నికలలో నారైన్‌గఢ్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పవన్ సైనిపై 15094 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. షాలీ చౌదరికి 62180 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పవన్ సైనికి 47086 ఓట్లు వచ్చాయి.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "Naraingarh (Haryana) Assembly Election Results 2019". The Indian Express (in ఇంగ్లీష్). 2019-10-23. Retrieved 2024-09-09.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Naraingarh". Retrieved 24 October 2024.
  4. TimelineDaily (8 October 2024). "Congress' Shalley Chaudhary Retains Sitting Constituency, Naraingarh" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
  5. India Today (8 October 2024). "Haryana Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
  6. ABP News (8 October 2024). "Haryana Election Results: 13 Woman Candidates Win 2024 Polls, Highest From Congress" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.