Jump to content

కైతల్ జిల్లా

వికీపీడియా నుండి
కైతల్ జిల్లా
कैथल
ਕੈਥਲ
హర్యానా పటంలో కైతల్ జిల్లా స్థానం
హర్యానా పటంలో కైతల్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
డివిజనుఅంబాలా
ముఖ్య పట్టణంకైతల్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం2,317 కి.మీ2 (895 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం10,72,861
 • జనసాంద్రత460/కి.మీ2 (1,200/చ. మై.)
 • Urban
19.39
జనాభా వివరాలు
 • లింగ నిష్పత్తి880 (2011 census)
సగటు వార్షిక వర్షపాతం563 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో కైతల్ జిల్లా (హిందీ:कैथल जिला), (పంజాబీ: ਕੈਥਲ ਜਿਲਾ) ఒకటి. కైతల్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా వైశాల్యం 2,317 చ.కి.మీ. జనసంఖ్య 9,46,131. ఈ జిల్లా అంబాలా డివిజన్‌లో భాగంగా ఉంది.1989 నవంబరు 1 న ఈ జిల్లా ఉనికి లోకి వచ్చింది.

విభాగాలు

[మార్చు]

విభాగాల వివరణ

[మార్చు]
విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 2 తాలూకాలు: కైతల్, గులా.
ఉపవిభాగం 5 ఉప తాలూకాలు: పుండ్రి, రాజౌండ్, ధంద్, కలయత్, సివాన్. .[1]
అసెంబ్లీ నియోజక వర్గం 4 - గుహ్ల, కలయత్, కైతల్, పుంద్రి. .[2]
పార్లమెంటు నియోజక వర్గం కురుక్షేత్ర

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,072,861,[3]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. రోడో ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 423వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 463 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.39%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 880:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.6%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "History". Kaithal District. Archived from the original on 2015-04-16. Retrieved 2014-08-25.
  2. "District Wise Assembly Constituencies" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 జూలై 2011. Retrieved 28 April 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567