పానిపట్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పానిపట్ జిల్లా
पानीपत जिला
హర్యానా పటంలో పానిపట్ జిల్లా స్థానం
హర్యానా పటంలో పానిపట్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
డివిజనురోహ్‌తక్
ముఖ్య పట్టణంపానిపట్
మండలాలు1. పానిపట్, 2. సమల్ఖానా, , 3. ఇస్రానా
విస్తీర్ణం
 • మొత్తం1,268 కి.మీ2 (490 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం9,67,449
 • జనసాంద్రత760/కి.మీ2 (2,000/చ. మై.)
Websiteఅధికారిక జాలస్థలి

పానిపట్ జిల్లా ( హిందీ : पानीपत जिला ) హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో ఒకటి. చారిత్రిక పట్టణమైన పానిపట్, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. జిల్లా వైశాల్యం 1,268 చ.కి.మీ.

చరిత్ర

[మార్చు]

పానిపట్ జిల్లా 1989 నవంబరు 1 న అప్పటి కర్నాల్ జిల్లా నుండి ఏర్పరచారు. 1991 జూలై 24 న మళ్ళీ కర్నాల్ జిల్లాలో విలీనమై, తిరిగి 1992 జనవరి 1 న ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.

డివిజన్లు

[మార్చు]

పానిపట్ జిల్లాలో పానిపట్, సమాల్ఖా అనే రెండు సబ్ డివిజన్లు, పానిపట్, సమల్ఖ, మద్లౌద, ఇస్రన అనే నాలుగు తాలూకాలు ఉన్నాయి. జిల్లాలో పానిపట్ రూరల్, పానిపట్ సిటీ, ఇస్రన, సమల్ఖ అనే నాలుగు విధాన సభ నియోజక వర్గాలున్నాయి. ఇవి కర్నాల్ లోక్ సభ నియోజకవర్గంలో భాగం.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,202,811,[1]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 396వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 949 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.33%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 861:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 77.5%.,[1]
జాతియ సరాసరి (72%) కంటే.

పానిపట్ జిల్లాలో జాట్ ప్రజలు అధికంగా ఉన్నారు. జిల్లాలోని 150 జిల్లాలలో జాట్ ప్రజలు ఉన్నారు. మిగిలిన 100 గ్రామాలలో dominated ట్యాయాగి, జాట్, బ్రాహ్మణులు అధికంగా ఉన్నారు. Rest are of tyagi, jat and Brahmins.

పరిశ్రమలు

[మార్చు]

పానిపట్ పట్టణం దాని సంప్రదాయ చేనేత పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందింది . పానిపట్ వద్ద మొదటి థర్మల్ పవర్ స్టేషను యూనిట్ నవంబర్ 1979 1 న ప్రారంబించారు. ప్రస్తుతం అది 8 యూనిట్లతో, 1360 మెగావాట్ల సంస్థాపన సామర్థ్యం కలిగి ఉంది. పానిపట్ చేనేత పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా అంతటా ప్రసిద్ధి చెందాయి. ఇది కర్టెన్లు, బెడ్ షీట్లు, దుప్పట్లు, తివాచీలు ప్రసిద్ధి.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470