అనిల్ విజ్
స్వరూపం
అనిల్ విజ్ | |||
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 17 అక్టోబర్ 2024 | |||
గవర్నరు | బండారు దత్తాత్రేయ | ||
---|---|---|---|
హోం, పట్టణాభివృద్ధి, సాంకేతిక విద్యా, సైన్స్ & టెక్నాలజీ, ఆరోగ్య మంత్రి, వైద్య విద్య, ఆయుష్ శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 14 నవంబర్ 2019 – 12 మార్చి 2024 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం అక్టోబర్ 2009 | |||
ముందు | దేవేందర్ కుమార్ బన్సాల్ | ||
నియోజకవర్గం | అంబాలా కంటోన్మెంట్ | ||
పదవీ కాలం 1996 – 2005 | |||
ముందు | బ్రిజ్ ఆనంద్ | ||
తరువాత | దేవేందర్ కుమార్ బన్సాల్ | ||
నియోజకవర్గం | అంబాలా కంటోన్మెంట్ | ||
పదవీ కాలం 1990 – 1991 | |||
ముందు | సుష్మా స్వరాజ్ | ||
తరువాత | బ్రిజ్ ఆనంద్ | ||
నియోజకవర్గం | అంబాలా కంటోన్మెంట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అంబాలా , పంజాబ్ , భారతదేశం (ప్రస్తుతం హర్యానా , భారతదేశం ) | 1953 మార్చి 15||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
పూర్వ విద్యార్థి | పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్‌సైటు | అధికారిక ఫేస్‌బుక్ పేజీ |
అనిల్ విజ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కల్కా నియోజకవర్గం నుండి ఏడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2][3][4]
అనిల్ విజ్ 2024లో జరిగిన హర్యానార్ శాసనసభ ఎన్నికలలో అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి చిత్ర సర్వారాపై 7277 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనిల్ విజ్ కు 59858 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి చిత్ర సర్వారాకి 52581 ఓట్లు వచ్చాయి.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ ThePrint (8 October 2024). "BJP's Anil Vij secures 7th consecutive win from Ambala Cantt, beats Independent by 7,200+ votes". Retrieved 24 October 2024.
- ↑ The Indian Express (20 October 2024). "The importance of Anil Vij: Why BJP cannot seem to do without the outspoken Haryana minister" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
- ↑ The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Ambala Cantonment". Retrieved 24 October 2024.