రేణు బాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేణు బాలా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు బల్వంత్ సింగ్
నియోజకవర్గం సధౌర

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకురాలు

రేణు బాలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019, 2024లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో సధౌర నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రేణు బాలా 2019లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో సధౌర నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బల్వంత్ సింగ్ పై 17,020 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. రేణు బాలాకి 65,806 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బల్వంత్ సింగ్ కి 48,786 ఓట్లు వచ్చాయి.[2]

రేణు బాలా 2024లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో సధౌర నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బల్వంత్ సింగ్ పై 1699 ఓట్లు మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. రేణు బాలాకి 57534 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బల్వంత్ సింగ్ కి 55835 ఓట్లు వచ్చాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Sadhaura". Retrieved 25 October 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=రేణు_బాలా&oldid=4349912" నుండి వెలికితీశారు