Jump to content

అర్జున్ చౌతాలా

వికీపీడియా నుండి
అర్జున్ చౌతాలా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు రంజిత్ సింగ్ చౌతాలా
నియోజకవర్గం రానియా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
తల్లిదండ్రులు అభయ్ సింగ్ చౌతాలా
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

అర్జున్ చౌతాలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో రానియా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అర్జున్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 లోక్‌సభ ఎన్నికలలో కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదోస్థానంలో నిలిచాడు.[2][3] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో రానియా నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి సర్వ్ మిట్టర్ పై 4191 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Tribune (2 September 2024). "Arjun Chautala to take on granduncle in Rania" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
  3. The Times of India (20 April 2019). "Lok Sabha polls 2019: Indian National Lok Dal fields Arjun Chautala from Kurukshetra". Retrieved 2 November 2024.
  4. NDTV (8 October 2024). "Dushyant's Decline, Arjun Chautala's Rise: Changing Face Of Jat Politics In Haryana". Retrieved 2 November 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Rania". Retrieved 2 November 2024.