రంజిత్ సింగ్ చౌతాలా
రంజిత్ సింగ్ చౌతాలా | |||
| |||
పదవీ కాలం 17 అక్టోబర్ 2024 – 17 అక్టోబర్ 2024 | |||
పదవీ కాలం 2019 – 26 మార్చి 2024 | |||
ముందు | రామ్ చంద్ కాంబోజ్ | ||
---|---|---|---|
తరువాత | అర్జున్ చౌతాలా | ||
నియోజకవర్గం | రానియా | ||
పదవీ కాలం 1987 – 17 అక్టోబర్ 2024 | |||
ముందు | జగదీష్ మెహ్రా | ||
తరువాత | జగదీష్ మెహ్రా | ||
నియోజకవర్గం | రోరి | ||
హర్యానా రాష్ట్ర ప్రణాళిక బోర్డు డిప్యూటీ చైర్మన్
| |||
పదవీ కాలం 2005 – 2009 | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 12 సెప్టెంబర్ 1990 – 1 ఆగస్ట్ 1992 | |||
నియోజకవర్గం | హర్యానా | ||
వ్యవసాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1987 – 1990 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చౌతాలా సిర్సా | 1945 మే 18||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఐఎన్ఎల్‌డీ, జనతాదళ్, కాంగ్రెస్, బీజేపీ[1][2][3] | ||
తల్లిదండ్రులు | చౌదరి దేవి లాల్ హర్కీ దేవి | ||
జీవిత భాగస్వామి | ఇందిరా సిహాగ్ | ||
బంధువులు | సూర్య ప్రకాష్ సింగ్ ( మనవడు ) | ||
సంతానం | గగన్‌దీప్ సింగ్ | ||
పూర్వ విద్యార్థి | పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ |
రంజిత్ సింగ్ చౌతాలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో దబ్వాలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రంజిత్ సింగ్ భారత మాజీ ఉప ప్రధానమంత్రిగా రెండుసార్లు పనిచేసిన చౌదరి దేవి లాల్ చౌతాలా కుమారుడు.
రాజకీయ జీవితం
[మార్చు]రంజిత్ సింగ్ చౌతాలా 1987 శాసనసభ ఎన్నికలలో రోరి నియోజకవర్గం నుండి లోక్‌దళ్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వ్యవసాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 1990లో హర్యానా రాజ్యసభ సభ్యుడిగా, 2005 నుండి 2009 వరకు హర్యానా రాష్ట్ర ప్రణాళికా బోర్డు డిప్యూటీ ఛైర్మన్‌గా పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో రానియా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 2019 నుండి 2024 వరకు విద్యుత్, కొత్త & పునరుత్పాదక ఇంధన, జైళ్ల శాఖ మంత్రిగా పని చేశాడు.రంజిత్ సింగ్ చౌతాలా 1987 శాసనసభ ఎన్నికలలో రోరి నియోజకవర్గం నుండి లోక్‌దళ్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వ్యవసాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 1990లో హర్యానా రాజ్యసభ సభ్యుడిగా, 2005 నుండి 2009 వరకు హర్యానా రాష్ట్ర ప్రణాళికా బోర్డు డిప్యూటీ ఛైర్మన్‌గా పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో రానియా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి,[4] 2019 నుండి 2024 వరకు విద్యుత్, కొత్త & పునరుత్పాదక ఇంధన, జైళ్ల శాఖ మంత్రిగా పని చేశాడు.[5]
రంజిత్ సింగ్ చౌతాలా 2024 లోక్‌సభ ఎన్నికలలో హిసార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి,[6] శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేసి,[7] 2024 శాసనసభ ఎన్నికలలో రానియా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి అర్జున్ చౌతాలా చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "'Riots a part of life': Haryana minister's shocker on Delhi violence". Hindustan Times (in ఇంగ్లీష్). 27 February 2020.
- ↑ Bhatia, Varinder (21 April 2019). "Chautala Family — a perfect example of dynasty politics". The Indian Express (in ఇంగ్లీష్).
- ↑ Rajya Sabha Members Biographical Sketches 1952-2019 (PDF). Rajya Sabha Secretariat. October 2019. p. 489.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ TimelineDaily (25 May 2024). "Haryana: BJP's Ranjith Singh Chautala Enters A Three-Way Battle In Hisar By Contesting Against His Daughters-In-Law" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
- ↑ Election Commission of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Hisar". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
- ↑ India Today (5 September 2024). "Haryana minister Ranjit Chautala resigns after being denied BJP poll ticket" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Rania". Retrieved 2 November 2024.