Jump to content

నిఖిల్ మదన్

వికీపీడియా నుండి
నిఖిల్ మదన్
నిఖిల్ మదన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు సురేందర్ పన్వార్
నియోజకవర్గం సోనిపట్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

నిఖిల్ మదన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో సోనిపట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

నిఖిల్ మదన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అనంతరం 2020లో సోనిపట్ మేయర్‌గా ఎన్నికై ,[2] అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి 11 జూలై 2024న ఢిల్లీలోని హర్యానా భవన్‌లో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్, రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి,[3] 2024 ఎన్నికలలో సోనిపట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ పన్వర్ పై 29627 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఈ ఎన్నికల్లో నిఖిల్ మదన్ కు 84827 ఓట్లు రాగా, సురేందర్ పన్వార్ కు 55200 ఓట్లు వచ్చాయి[5][6][7][8]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Times of India (30 December 2020). "Jolt to BJP-JJP in Haryana mayoral polls, Congress gets a boost". Retrieved 31 October 2024.
  3. Amar Ujala (11 July 2024). "हरियाणा में कांग्रेस को झटका: सोनीपत मेयर निखिल मदान ने दिया इस्तीफा, दिल्ली में थामा भाजपा का दामन" (in హిందీ). Retrieved 31 October 2024.
  4. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Sonipat". Retrieved 31 October 2024.
  6. TimelineDaily (8 October 2024). "BJP's Nikhil Madaan Secures Victory In Sonipat constituency Of Haryana" (in ఇంగ్లీష్). Retrieved 31 October 2024.
  7. Hindustantimes (8 October 2024). "Haryana Election Results: Congress' Surender Panwar loses to BJP's Nikhil Madaan in Sonipat by a margin of 29627 votes". Retrieved 31 October 2024.
  8. The Economic Times (8 October 2024). "Sonipat assembly election results today: BJP's Nikhil Madaan wins Sonipat by 29,627 votes". Retrieved 31 October 2024.