మోహన్ లాల్ బడోలి
స్వరూపం
మోహన్ లాల్ బడోలి | |||
| |||
పదవీ కాలం 24 అక్టోబర్ 2019 – 8 అక్టోబర్ 2024 | |||
ముందు | జై తీరత్ దహియా | ||
---|---|---|---|
తరువాత | కృష్ణ గహ్లావత్ | ||
నియోజకవర్గం | రాయ్ | ||
హర్యానా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు[1]
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 జూలై 2024 | |||
ముందు | నయాబ్ సింగ్ సైనీ | ||
సోనిపట్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2020 – 2021 | |||
ప్రదేశ్ మహామంత్రి హర్యానా
| |||
పదవీ కాలం 2021 – 2024 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మూస:Bda బడోలి, పంజాబ్, భారతదేశం (ప్రస్తుతం హర్యానా, భారతదేశం ) | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
మోహన్ లాల్ బడోలి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2019 శాసనసభ ఎన్నికలలో రాయ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మోహన్ లాల్ బడోలి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 ఎన్నికలలో రాయ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జై తీరథ్ దహియాపై 2,662 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో సోనిపట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ బ్రహ్మచారి చేతిలో 21,816 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (10 July 2024). "First-time MLA Mohan Lal Badoli is new BJP chief in Haryana" (in Indian English). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sonipat". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.