జై తీరత్ దహియా
జై తీరత్ దహియా | |||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | రమేష్ చందర్ కౌశిక్ | ||
---|---|---|---|
తరువాత | మోహన్ లాల్ బడోలి | ||
నియోజకవర్గం | రాయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సోనిపట్, హర్యానా, భారతదేశం | 1952 మే 20||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రిజాక్ రామ్ | ||
జీవిత భాగస్వామి | అరుణా దహియా | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | పంజాబ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జై తీరత్ దహియా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాయ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]జై తీరత్ దహియా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 ఎన్నికలలో రాయ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి ఇందర్జీత్ పై 4,666 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి ఇందర్జీత్ పై కేవలం 3 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
జై తీరత్ దహియా 2019 ఎన్నికలలో రాయ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మోహన్ లాల్ బడోలి చేతిలో 2,662 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ Hindustantimes (19 September 2019). "Haryana Assembly Polls: Jai Tirath Dahiya, Rai MLA". Retrieved 29 October 2024.
- ↑ The Tribune (24 September 2024). "Two-time MLA Dahiya resigns from Cong" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
- ↑ "This Man Got the Thinnest Margin this Election - Three Votes". NDTV. Retrieved 2018-02-24.
- ↑ "Congress candidate Jai Tirath Dahiya from Rai segment wins by margin of 3 votes". The Economic Times. 2014-10-19. Retrieved 2018-02-24.
- ↑ "A Three-Vote Margin Victory for Congress Lawmaker from Rai Assembly". NDTV. Retrieved 2018-02-24.