Jump to content

రాజేష్ జూన్

వికీపీడియా నుండి
రాజేష్ జూన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు రాజిందర్ సింగ్ జూన్
నియోజకవర్గం బహదూర్‌గఢ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజేష్ జూన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బహదూర్‌గఢ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజేష్ జూన్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 ఎన్నికలలో బహదూర్‌గఢ్ నుండి కాంగ్రెస్ టికెట్ ఆశించగా టికెట్ దక్కకపోవడంతో ఆయన సెప్టెంబర్ 07న పార్టీకి రాజీనామా చేసి,[2] స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దినేష్ కౌశిక్ పై 41,999 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5][6] ఆయన హర్యానా ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Hindu (7 September 2024). "Congress faces revolt in Haryana as Rajesh Joon quits party, announces to fight from Bahadurgarh as independent" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  3. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Hindustantimes (8 October 2024). "Haryana assembly results: Rebels spoiled Congress chances in over 10 seats". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  5. Zee News Hindi (8 October 2024). "Bahadurgarh Election Result 2024: कौन हैं राजेश जून जिन्होंने बीजेपी-कांग्रेस के छुड़ा दिए छक्के?". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  6. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Bahadurgarh". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  7. The Indian Express (9 October 2024). "Two newly-elected Independent MLAs extend support to BJP in Haryana" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.