రాజిందర్ సింగ్ జూన్
రాజిందర్ సింగ్ జూన్ | |||
పదవీ కాలం 2019 – 8 అక్టోబర్ 2024 | |||
ముందు | నరేష్ కౌశిక్ | ||
---|---|---|---|
తరువాత | రాజేష్ జూన్ | ||
నియోజకవర్గం | బహదూర్‌గఢ్ | ||
పదవీ కాలం 2005 – 2014 | |||
ముందు | నఫే సింగ్ రాఠీ | ||
తరువాత | నరేష్ కౌశిక్ | ||
నియోజకవర్గం | బహదూర్‌గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజిందర్ సింగ్ జూన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బహదూర్‌గఢ్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రాజిందర్ సింగ్ జూన్ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే సూరజ్ మల్ జూన్ అడుగుజాడల్లో భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 ఎన్నికలలో బహదూర్‌గఢ్ నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ పార్టీ అభ్యర్థి నఫే సింగ్ రాథీపై 5,096 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి, 2009 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ పార్టీ అభ్యర్థి నఫే సింగ్ రాథీపై 19,352 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజిందర్ సింగ్ జూన్ 2014 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థిబీజేపీ అభ్యర్థి నరేష్ కౌశిక్ చేతిలో 4,882 ఓట్ల తేడాతో ఓడిపోయి, 2019 ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థి నరేష్ కౌశిక్‌పై 15,491 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Bahadurgarh". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.