లక్ష్మణ్ సింగ్ యాదవ్
Jump to navigation
Jump to search
లక్ష్మణ్ సింగ్ యాదవ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | చిరంజీవ్ రావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | రేవారి | ||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | బిక్రమ్ సింగ్ థెకేదార్ | ||
తరువాత | అనిల్ యాదవ్ | ||
నియోజకవర్గం | కోస్లీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
లక్ష్మణ్ సింగ్ యాదవ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024 శాసనసభ ఎన్నికలలో హర్యానా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]లక్ష్మణ్ సింగ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో కోస్లీ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావు యదువేందర్ సింగ్‌పై 38,624 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో రేవారి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిరంజీవి రావుపై 28,769 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ TimelineDaily (8 October 2024). "Rewari Election Results: BJP's Laxman Singh Yadav Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Rewari". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.