తెలంగాణ 3వ శాసనసభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ 3వ శాసనసభ
2వ శాసనసభ
తెలంగాణ శాసనసభ భవనం
అవలోకనం
శాసనసభతెలంగాణ శాసనసభ
కాలం2023 డిసెంబరు 7 (2023-12-07) –
ఎన్నిక2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు
ప్రభుత్వంరేవంత్ రెడ్డి మంత్రివర్గం (2023-ప్రస్తుతం)
ప్రతిపక్షంప్రధాన ప్రతిపక్షం (39)

ఇతర ప్రతిపక్షం (8)

  •      BJP (8)
నామినల్ ఎగ్జిక్యూటివ్
గవర్నర్తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ శాసనసభ
సభ్యులు119
స్పీకర్
డిప్యూటీ స్పీకర్TBD
ముఖ్యమంత్రిఎనుముల రేవంత్ రెడ్డి]
7 డిసెంబర్ 2023
ఉపముఖ్యమంత్రిభట్టి విక్రమార్క మల్లు (2023-ప్రస్తుతం)
సభా నాయకుడుఎనుముల రేవంత్ రెడ్డి
ప్రతిపక్ష నాయకుడుకె. చంద్రశేఖర్ రావు, BRS
పార్టీ నియంత్రణభారత జాతీయ కాంగ్రెస్

తెలంగాణ 3వ శాసనసభ, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 డిసెంబరు 5న జరిగిన తర్వాత తెలంగాణ మూడవ శాసనసభ ఏర్పాటైంది. 2023 నవంబరు 30న దీనికి పోలింగ్ జరిగింది. శాసనసభలో 119 మంది కలిగిన శాసనసభ్యులలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ స్థానాలు 60. వాటికిగాను భారతజాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు మొత్తం 64 స్థానాల్లో గెలుపొంది, ప్రభుత్వం అధికారికంగా కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడింది.

చరిత్ర[మార్చు]

ఎన్నికల ఫలితాలు[మార్చు]

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2023 డిసెంబరు 3న ప్రకటించబడ్డాయి. 119 మంది శాసనసభ్యులలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ స్థానాలు 60కు గాను మొత్తం 64 స్థానాలు భారత జాతీయ కాంగ్రెసు సాధించింది.

ప్రముఖ సభ్యులు[మార్చు]

వ.నెం స్థానం చిత్తరువు పేరు పార్టీ నియోజకవర్గం ఆఫీసు తీసుకున్నారు
01 స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్ వికారాబాద్ (SC) 14 డిసెంబర్ 2023
02 డిప్యూటీ స్పీకర్ TBA
03 సభా నాయకుడు రేవంత్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ కొడంగల్ 7 డిసెంబర్ 2023
04 ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారత రాష్ట్ర సమితి గజ్వేల్ 9 డిసెంబర్ 2023

శాసనసభ సభ్యులు[మార్చు]

మూలం: [1][2][3]

జిల్లా లేదు. నియోజక వర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
కుమురం భీమ్ 1 సిర్పూర్ పాల్వాయి హరీశ్ బాబు బీజేపీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
మంచిర్యాల 2 చెన్నూర్ (SC) జి. వివేకానంద్ కాంగ్రెస్
3 బెల్లంపల్లి (SC) జి.వినోద్ కాంగ్రెస్
4 మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్
కుమురం భీమ్ 5 ఆసిఫాబాదు (ST) కోవ లక్ష్మీ బీఆర్ఎస్
నిర్మల్ 6 ఖానాపూర్ (ST) వెడ్మ బొజ్జు కాంగ్రెస్
అదిలాబాదు 7 ఆదిలాబాదు పాయల్ శంకర్ బీజేపీ
8 బోథ్ (ఎస్.టి) అనిల్ జాదవ్ బీఆర్ఎస్
నిర్మల్ 9 నిర్మల్ అల్లెటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ బీజేపీ ఫ్లోర్ లీడర్
10 ముధోల్ పవార్ రామారావు పటేల్ బీజేపీ
నిజామాబాదు 11 ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి బీజేపీ
12 బోధన్ పి.సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్
కామారెడ్డి 13 జుక్కల్ (SC) తోట లక్ష్మీకాంత రావు కాంగ్రెస్
నిజామాబాదు 14 బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్
కామారెడ్డి 15 ఎల్లారెడ్డి కె. మదన్ మోహన్ రావు కాంగ్రెస్
16 కామారెడ్డి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి బీజేపీ BJP Deputy Floor Leader
నిజామాబాదు 17 నిజామాబాద్ అర్బన్) ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ
18 నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్
19 బాల్కొండ వేముల ప్ర‌శాంత్ రెడ్డి బీఆర్ఎస్
జగిత్యాల 20 కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్
21 జగిత్యాల ఎం. సంజయ్ కుమార్ బీఆర్ఎస్
22 ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్
పెద్దపల్లి 23 రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్
24 మంథని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్
25 పెద్దపల్లి చింతకుంట విజయ రమణారావు కాంగ్రెస్
కరీంనగర్ 26 కరీంనగర్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్
27 చొప్పదండి (SC) మేడిపల్లి సత్యం కాంగ్రెస్
రాజన్న సిరిసిల్ల 28 వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్
29 సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్
కరీంనగర్ 30 మానుకొండూరు (SC) కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్
31 హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్
సిద్దిపేట 32 హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్
33 సిద్దిపేట తన్నీరు హరీశ్ రావు బీఆర్ఎస్
మెదక్ 34 మెదక్ మైనంపల్లి రోహిత్ రావు కాంగ్రెస్
సంగారెడ్డి 35 నారాయణ్‌ఖేడ్ పట్లోళ్ల సంజీవ రెడ్డి కాంగ్రెస్
36 ఆందోల్ (SC) సి. దామోదర రాజనరసింహ కాంగ్రెస్
మెదక్ 37 నర్సాపూర్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్
సంగారెడ్డి 38 జహీరాబాద్ (SC) కొనింటి మాణిక్ రావు బీఆర్ఎస్
39 సంగారెడ్డి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్
40 పటాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్
సిద్దిపేట 41 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్
42 గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్
మేడ్చల్ మల్కాజిగిరి 43 మేడ్చల్ సి.హెచ్. మల్లారెడ్డి బీఆర్ఎస్
44 మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్
45 కుత్బుల్లాపూర్ కె.పి. వివేకానంద గౌడ్ బీఆర్ఎస్
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్
47 ఉప్పల్ బండారి లక్ష్మా రెడ్డి బీఆర్ఎస్
రంగారెడ్డి 48 ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగా రెడ్డి కాంగ్రెస్
49 లాల్ బహదూర్ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్
50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్
51 రాజేంద్రనగర్ టి. ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్
52 శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ బీఆర్ఎస్
53 చేవెళ్ళ (SC) కాలే యాదయ్య బీఆర్ఎస్
వికారాబాదు 54 పరిగి టి. రామ్ మోహన్ రెడ్డి కాంగ్రెస్
55 వికారాబాదు (SC) గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్
56 తాండూరు బి. మనోహర్ రెడ్డి కాంగ్రెస్
హైదరాబాదు 57 ముషీరాబాద్ ముటా గోపాల్ బీఆర్ఎస్
58 మలక్‌పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఎంఐఎం
59 అంబర్‌పేట్ కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్
60 ఖైరతాబాదు దానం నాగేందర్ బీఆర్ఎస్
61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్
62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్
63 నాంపల్లి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ ఎంఐఎం
64 కార్వాన్ కౌసర్ మొయిజుద్దిన్ ఎంఐఎం
65 గోషామహల్ టి. రాజాసింగ్ లోథ్ బీజేపీ
66 చార్మినార్ మీర్ జులిఫికర్ అలీ ఎంఐఎం
67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ ఎంఐఎం
68 యాకుత్‌పురా జాఫర్ హుస్సేన్ ఎంఐఎం
69 బహదూర్‌పూరా మహ్మద్ ముబీన్ ఎంఐఎం
70 సికింద్రాబాద్ టి. పద్మారావు గౌడ్ బీఆర్ఎస్
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) జి. లాస్య నందిత బీఆర్ఎస్
వికారాబాదు 72 కొడంగల్ ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ Chief Minister of Telangana
నారాయణపేట 73 నారాయణపేట చిట్టెం పరిణికా రెడ్డి కాంగ్రెస్
మహబూబ్‌నగర్ 74 మహబూబ్‌నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్
75 జడ్చర్ల జనంపల్లి అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్
76 దేవరకద్ర గవినోళ్ల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్
నారాయణపేట 77 మక్తల్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్
వనపర్తి 78 వనపర్తి తుడి మేఘా రెడ్డి కాంగ్రెస్
జోగులాంబ గద్వాల్ 79 గద్వాల్ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్
80 అలంపూర్ (SC) విజయుడు బీఆర్ఎస్
నాగర్‌కర్నూల్ 81 నాగర్‌కర్నూల్ కుచ్కుళ్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్
82 అచ్చంపేట (SC) చిక్కుడు వంశీ కృష్ణ కాంగ్రెస్
రంగారెడ్డి 83 కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్
84 షాద్‌నగర్ కె. శంకరయ్య కాంగ్రెస్
నాగర్‌కర్నూల్ 85 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్
నల్గొండ 86 దేవరకొండ (ST) నేనావత్ బాలు నాయక్ కాంగ్రెస్
87 నాగార్జునసాగర్ కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్
88 మిర్యాలగూడ బత్తుల లక్ష్మా రెడ్డి కాంగ్రెస్
సూర్యాపేట 89 హుజూర్‌నగర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
90 కోదాడ నలమాద పద్మావతిరెడ్డి కాంగ్రెస్
91 సూర్యాపేట గుంటకండ్ల జగదీష్‌రెడ్డి బీఆర్ఎస్
నల్గొండ 92 నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ Cabinet Minister
93 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్
యాదాద్రి 94 భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
నల్గొండ 95 నకిరేకల్ (SC) వేముల వీరేశం కాంగ్రెస్
సూర్యాపేట 96 తుంగతుర్తి (SC) మందుల శామ్యూల్ కాంగ్రెస్
యాదాద్రి 97 ఆలేరు బీర్ల ఐలయ్య కాంగ్రెస్
జనగాం 98 జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్
99 ఘన్‌పూర్ స్టేషన్ (SC) కడియం శ్రీహరి బీఆర్ఎస్
100 పాలకుర్తి మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్
మహబూబాబాదు 101 డోర్నకల్ (ST) జాతోత్ రామ్ చందర్ నాయక్ కాంగ్రెస్
102 మహబూబాబాద్ (ST) మురళీ నాయక్ భూక్య కాంగ్రెస్
వరంగల్ 103 నర్సంపేట దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్
104 పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్
105 వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్
106 తూర్పు వరంగల్ కొండా సురేఖ కాంగ్రెస్
107 వర్ధన్నపేట (SC) కె. ఆర్. నాగరాజ్ కాంగ్రెస్
జయశంకర్ భూపాలపల్లి 108 భూపాలపల్లె గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్
ములుగు 109 ములుగు (ST) ధనసరి అనసూయ(సీతక్క) కాంగ్రెస్
భద్రాద్రి కొత్తగూడెం 110 పినపాక (ST) పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్
111 ఇల్లందు (ST) కోరం కనకయ్య కాంగ్రెస్
ఖమ్మం 112 ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్
113 పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్
114 మథిర (SC) మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్
115 వైరా (ST) మాలోత్ రాందాస్ కాంగ్రెస్
116 సత్తుపల్లి (SC) మట్టా రాగమయి కాంగ్రెస్
భద్రాద్రి కొత్తగూడెం 117 కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు సీపీఐ
118 అశ్వారావుపేట (ST) జారే ఆదినారాయణ కాంగ్రెస్
119 భద్రాచలం (ST) తెల్లం వెంకటరావు బీఆర్ఎస్

పార్టీ ఫిరాయింపులు[మార్చు]

నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచిన పార్టీ చేరిన పార్టీ మూ
ఖైరతాబాదు దానం నాగేందర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ [4]
2

మూలాలు[మార్చు]

  1. "Telangana Election Results 2023: Full list of winners". 4 Dec 2023. Retrieved 6 December 2023.
  2. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. Hindustantimes Telugu (17 March 2024). "బీఆర్ఎస్ కు బిగ్ షాక్ - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.

వెలుపలి లంకెలు[మార్చు]