ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు బిగాల గ‌ణేష్ గుప్తా
నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్

వ్యక్తిగత వివరాలు

జననం 1958
నిజామాబాద్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మణిమాల
సంతానం ఉదయ్, ప్రణయ్, వినయ్
నివాసం మార్వాడి గల్లీ,నిజామాబాద్[1]

ధన్‌పాల్‌  సూర్యనారాయణ గుప్తా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడుశాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[4]

ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తాను 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[5] ఆయనను ఫిబ్రవరి 14న బీజేపీ శాసనసభ విప్‌గా నియమించింది.[6]

మూలాలు[మార్చు]

  1. "Dhanpal Suryanarayana 2023 Assembly elections Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 16 December 2023. Retrieved 16 December 2023.
  2. TV9 Telugu (3 December 2023). "నిజామాబాద్‌లో కమల వికాసం.. సూర్యనారాయణ ఘన విజయం." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (4 December 2023). "ఓటమి నుంచి విజయం వైపు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  4. NTV Telugu (14 December 2023). "ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  5. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  6. Andhrajyothy (14 February 2024). "బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.