తెలంగాణ 2వ శాసనసభ
స్వరూపం
తెలంగాణ 2వ శాసనసభ | |
---|---|
తెలంగాణ 2వ శాసనసభ | |
రకం | |
రకం | తెలంగాణ శాసనసభ దిగువ సభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
చరిత్ర | |
స్థాపితం | 13 డిసెంబరు 2018 |
తెరమరుగైనది | 6 డిసెంబరు 2023 |
అంతకు ముందువారు | 1వ తెలంగాణ శాసనసభ |
తరువాతివారు | తెలంగాణ 3వ శాసనసభ |
నాయకత్వం | |
డిప్యూటీ స్పీకర్ | |
ఖాళీ 2019 జూన్ 6 నుండి | |
నిర్మాణం | |
సీట్లు | 119 |
రాజకీయ వర్గాలు | తెలంగాణ (99)
Opposition (19) ఖాళీ (1)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2018 డిసెంబరు 7 |
తదుపరి ఎన్నికలు | 2023 నవంబరు 30 |
సమావేశ స్థలం | |
అసెంబ్లీ భవనం, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | |
వెబ్‌సైటు | |
శాసనసభ - తెలంగాణ-శాసనసభ |
తెలంగాణ రెండవ శాసనసభ అనేది 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయబడింది. ఇందుకోసం 2018 డిసెంబరు 7న ఎన్నికలు జరిగాయి. 2018, డిసెంబరు 11న ఫలితాలు ప్రకటించబడ్డాయి.[1]
ప్రముఖ సభ్యులు
[మార్చు]క్రమసంఖ్య | స్థానం | ఫోటో | పేరు | పార్టీ | నియోజకవర్గం | పదవి ప్రారంభం | |
---|---|---|---|---|---|---|---|
01 | స్పీకర్ | పోచారం శ్రీనివాసరెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి | బాన్సువాడ | 2019 జనవరి 17 | ||
02 | డిప్యూటీ స్పీకర్ | టి. పద్మారావు గౌడ్ | తెలంగాణ రాష్ట్ర సమితి | సికింద్రాబాద్ | 2019 ఫిబ్రవరి 25 | ||
03 | సభా నాయకుడు | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | తెలంగాణ రాష్ట్ర సమితి | గజ్వేల్ | 2014 జూన్ 2 | ||
04 | ప్రతిపక్ష నాయకుడు | మల్లు భట్టివిక్రమార్క | భారత జాతీయ కాంగ్రెస్ | మధిర | 2019 జనవరి 18 | ||
ఖాళీగా | 2019 జూన్ 6 |
సభ్యులు
[మార్చు]మూలం:[12]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Election Commission Issues Notification For Telangana Assembly Elections". NDTV.com. Retrieved 2022-04-19.
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 "Congress collapses in Telangana, 12 of 18 MLAs say they are joining TRS". The Indian Express. 2019-06-07. Retrieved 2022-04-19.
- ↑ "Rekha Nayak quits BRS, to join Congress". The New Indian Express. Retrieved 2023-11-24.
- ↑ "Telangana: BRS MLA Rathod Bapu Rao joins BJP". The Times of India. 2023-11-02. ISSN 0971-8257. Retrieved 2023-11-24.
- ↑ 5.0 5.1 "Two MLAs jump to TRS, take party's total strength in Telangana to 90". 2018-12-13. Retrieved 2022-11-15.
- ↑ "Malkajgiri MLA Mynampally Hanumantha Rao, son Rohith, ex-MLA Vemula Veeresham join Congress". The South First. 2023-09-28. Retrieved 2023-11-24.
- ↑ "BJP suspends Telangana MLA Raja Singh". The Hindu. 2022-08-23. ISSN 0971-751X. Retrieved 2022-09-07.
- ↑ "BJP Goshamahal MLA T. Raja Singh suspension revoked". The Hindu. 2023-10-22. ISSN 0971-751X. Retrieved 2023-11-24.
- ↑ "Telangana: 5-time Secunderabad Cantt MLA G Sayanna passes away". The Indian Express. 2023-02-19. Retrieved 2023-02-20.
- ↑ "Komatireddy Rajagopal Reddy quits MLA post, bids adieu to Congress". The New Indian Express. 2022-08-03. Retrieved 2022-08-26.
- ↑ Special Correspondent (2021-04-07). "Two-member TDP in Assembly merged with TRS". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-05-01.
- ↑ "List of Polling Booth in Telangana for Lok Sabha Elections 2019". Elections in India. Retrieved 2022-05-01.