2016 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు
| |||||||||||||||||||||||||
|
తెలంగాణ రాష్ట్రంలో 2016లో 3 నగరపాలక సంస్థలు, 3 పురపాలక సంఘాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 2016 ఫిబ్రవరి 2న హైదరాబాదు మహానగరపాలక సంస్థకు, 2016 మార్చిలో వరంగల్లు మహానగర పాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ, అచ్చంపేట పురపాలక సంఘం, 2016 ఏప్రిల్ లో సిద్దిపేట పురపాలక సంఘాలకు[1][2] ఎన్నికలు జరిగాయి.
గత ఎన్నికలు
[మార్చు]గతంలో 2009లో జరిగిన హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికలలో, భారత జాతీయ కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకోగా, తెలుగుదేశం పార్టీ 45 సీట్లు, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 43 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్, ఏఐఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.[3]
ఫలితాలు
[మార్చు]2016లో జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులకుగాను 99 వార్డులను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది.[4]
మొత్తం ఫలితాలు
పార్టీపేరు | సీట్లు |
---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | 226 |
భారత జాతీయ కాంగ్రెస్ | 23 |
భారతీయ జనతా పార్టీ | 7 |
ఇతరులు | 0 |
మొత్తం | 256 |
వరంగల్లు మహానగర పాలక సంస్థ (58)
పార్టీపేరు | సీట్లు |
---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | 44 |
భారత జాతీయ కాంగ్రెస్ | 8 |
భారతీయ జనతా పార్టీ | 1 |
భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) | 8 |
ఇతరులు | 0 |
మొత్తం | 58 |
ఖమ్మం నగరపాలక సంస్థ (50)
పార్టీపేరు | సీట్లు |
---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | 34 |
భారత జాతీయ కాంగ్రెస్ | 10 |
భారత కమ్యూనిస్టు పార్టీ | 2 |
భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) | 2 |
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 2 |
మొత్తం | 50 |
మూలాలు
[మార్చు]- ↑ "TRS wins 3 civic bodies, drubs BJP, TDP". Business Standard India. Press Trust of India. 2016-03-09. Retrieved 2023-02-27.
- ↑ "TRS wins Siddipet municipal polls". The Hindu. 2016-04-11. ISSN 0971-751X. Retrieved 2023-02-27.
- ↑ "GHMC Results in 2009 elections". www.tnsatish.com. Retrieved 2023-02-27.
- ↑ "GHMC elections: TRS makes clean sweep, TDP, BJP, Cong wiped out". The Indian Express (in ఇంగ్లీష్). 2016-02-06. Retrieved 2023-02-27.