తెలంగాణ జనగణన పట్టణాలు జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలోని జాబితా, భారతదేశరాష్ట్రాలకు చెందిన తెలంగాణరాష్ట్రంలోని జనగణన పట్టణాల వివరాలను తెలుపుతుంది.భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సేకరించిన డేటా ఆధారంగా ఈ గణాంకాలు ఉన్నాయి.

జనగణన పట్టణం[మార్చు]

జనగణన పట్టణం అనేది అధికారికంగా పట్టణం అని ప్రకటించకుండా, పట్టణంలాగా నిర్వహించబడకుండా, దాని జనాభా ప్రకారం పట్టణ లక్షణాలను కలిగి ఉంటుంది.[1] ఈ పట్టణాల్లో కనీస జనాభా 5,000 ఉండి, పురుష శ్రామిక జనాభాలో కనీసం 75% వ్యక్తులు వ్యవసాయరంగానికి వెలుపల పనిచేస్తుంటారు. దీని కనీస జన సాంద్రత కిమీ2 కి 400 మంది వ్యక్తులు కలిగి ఉంటుంది.[2]

జాబితా[మార్చు]

వ.సంఖ్య జిల్లా జనగణన పట్టణం పేరు మొత్తం మూలాలు స్థితి/రిమార్కులు
1 ఆదిలాబాదు ఇచ్చోడ 3 [3]
2 ఉట్నూరు
3 దస్నాపూర్
1 మంచిర్యాల దేవాపూర్ 9 [3]
2 కాసిపేట
3 లక్సెట్టిపేట
4 నస్పూర్
5 చెన్నూర్
6 క్యాతన్‌పల్లి
7 తీగలపహాడ్ నస్పూర్ పురపాలక సంఘంలో విలీనమైంది[4]
8 తాళ్ళపల్లి నస్పూర్ పురపాలక సంఘంలో విలీనమైంది[4]
9 సింగాపూర్ నస్పూర్ పురపాలక సంఘంలో విలీనమైంది[4]
1 నిర్మల్ తిమ్మాపూర్ 1 [3]
1 కొమంరంభీం ఆసిఫాబాద్ 2 [3]
2 జైనూర్
1 కరీంనగర్ రేకుర్తి 2 [5]
2 వేములవాడ
1 పెద్దపల్లి రత్నాపూర్ 5 [5]
2 పాలకుర్తి
3 జల్లారం  
4 ధర్మారం
5 పెద్దపల్లి  
1 నిజామాబాదు ఘన్‌పూర్ 2 [6]
2 సోన్‌పేట్
1 కామారెడ్డి బాన్సువాడ 2 [6]
2 ఎల్లారెడ్డి
1 హన్మకొండ భీమారం 4 [7]
2 కడిపికొండ
3 ఎనుమామల వరంగల్ మహానగరపాలక సంస్థలో విలీనమైంది
4 మమ్నూర్
1 వరంగల్ గొర్రెకుంట 2 [7]
2 నర్సంపేట
1 జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి 1 [7]
1 జనగాం శివునిపల్లి 2 [7]
2 ఘన్‌పూర్ (స్టేషన్)
1 మహబూబాబాద్ మహబూబాబాద్ 3 [7]
2 తొర్రూర్
3 డోర్నకల్లు
1 ఖమ్మం మధిర 3 [8]
2 బల్లేపల్లి ఖమ్మం నగరపాలక సంస్థలో విలీనమైంది
3 ఖానాపురం హవేలీ ఖమ్మం నగరపాలక సంస్థలో విలీనమైంది
1 భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం   5 [8]
2 చుంచుపల్లి  
3 సరపాక
4 గరిమెళ్ళపాడు కొత్తగూడెం పురపాలక సంఘంలో విలీనమైంది
5 లక్ష్మీదేవిపల్లి
1 మెదక్ చేగుంట 3 [9]
2 శంకరంపేట (ఎ)
3 నర్సాపూర్
2 సంగారెడ్డి ముతంగి 13 [9]
3 చిట్కుల్
4 బొల్లారం      
5 భానూర్
6 బొంతపల్లి
7 జోగిపేట
8 అన్నారం
9 ఎద్దుమైలారాం
10 ఇస్నాపూర్
11 పోతిరెడ్డిపల్లి
12 రామచంద్రాపురం (బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్)
13 నారాయణ్‌ఖేడ్
1 సిద్ధిపేట గజ్వేల్ 3 [9]
2 అల్లీపూర్
3 సిద్ధిపేట్
1 మహబూబ్ నగర్ బాదేపల్లి 5 [10]
2 చిన్నచింతకుంట    
3 జడ్చర్ల
4 బోయపల్లి
5 యెనుగొండ
2 వనపర్తి కొత్తకోట 2 [10]
2 నాగర్ కర్నూల్ కల్వకుర్తి 5 [10]
3 వట్వర్లపల్లి
4 తంగాపూర్
5 నాగర్‌కర్నూల్
1 నల్లగొండ చిట్యాల 6 [11]
2 దేవరకొండ
3 కొండమల్లేపల్లి
4 నకిరేకల్
5 చండూరు
6 విజయపురి నార్త్
1 సూర్యాపేట కోదాడ 1 [11]
1 యాదాద్రి భవనగిరి జిల్లా బీబీనగర్ 6 [11]
2 చౌటుప్పల్
3 రామన్నపేట్
4 రఘునాథపురం
5 యాదగిరిగుట్ట
6 పోచంపల్లి (భూదాన్)
1 వికారాబాదు నవద్గి 1 [12]
1 మేడ్చెల్-మల్కాజ్‌గిరి బాచుపల్లి 10 [12]
2 బోడుప్పల్
3 కొంపల్లి
4 దుండిగల్
5 జవహర్ నగర్
6 మేడ్చల్
7 పీర్జాది గూడా    
8 ఘటకేసర్
9 మేడిపల్లి
10 నాగారం
1 రంగారెడ్డి ఫరూఖ నగర్   14 [12]
2 కొత్తూరు
4 బడంగిపేట్
5 బండ్లగూడ జాగీర్
6 కిస్మత్ పూర్
7 కొత్తపేట
10 నార్సింగి
11 ఒమర్ ఖాన్ దాయిరా
12 తుర్కయంజాల్  
13 శంషాబాద్      
15  ఇబ్ర్రహీంపట్నం (బగత్)
1 ములుగు కమలాపురం 1 [7]
1 హైదరాబాదు ఉస్మానియా యూనివర్శిటీ [13]
మొత్తం
116

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Ramachhandran, M. (13 February 2012). "Rescuing cities from chaos". The Hindu Business Line. Retrieved 14 September 2020.
  2. "Census of India: Some terms and definitions" (PDF). Census of India. Retrieved 14 September 2020.
  3. 3.0 3.1 3.2 3.3 https://censusindia.gov.in/2011census/dchb/2801_PART_A_DCHB_ADILABAD.pdf
  4. 4.0 4.1 4.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-10-27. Retrieved 2020-09-22.
  5. 5.0 5.1 https://censusindia.gov.in/2011census/dchb/2803_PART_B_DCHB_KARIMNAGAR.pdf
  6. 6.0 6.1 https://censusindia.gov.in/2011census/dchb/2802_PART_A_DCHB_NIZAMABAD.pdf
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 https://censusindia.gov.in/2011census/dchb/2809_PART_A_DCHB_WARANGAL.pdf
  8. 8.0 8.1 https://censusindia.gov.in/2011census/dchb/2810_PART_A_DCHB_KHAMMAM.pdf
  9. 9.0 9.1 9.2 https://censusindia.gov.in/2011census/dchb/2804_PART_A_DCHB_MEDAK.pdf
  10. 10.0 10.1 10.2 https://censusindia.gov.in/2011census/dchb/2807_PART_A_DCHB_MAHBUBNAGAR.pdf
  11. 11.0 11.1 11.2 https://censusindia.gov.in/2011census/dchb/2808_PART_A_DCHB_NALGONDA.pdf
  12. 12.0 12.1 12.2 https://censusindia.gov.in/2011census/dchb/2806_PART_A_DCHB_RANGAREDDY.pdf
  13. https://censusindia.gov.in/2011census/dchb/2805_PART_A_DCHB_HYDERABAD.pdf

వెలుపలి లంకెలు[మార్చు]