దేవాపూర్ (కాశీపేట మండలం)

వికీపీడియా నుండి
(దేవాపూర్ (కాసిపేట మండలం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవాపూర్
జనాభా నగరం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల
విస్తీర్ణం
 • మొత్తం22.55 కి.మీ2 (8.71 చ. మై)
జనాభా
(2011)[1]
70,000
 • సాంద్రత430/కి.మీ2 (1,100/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
కాలమానంUTC+5:30
పిన్‌కోడ్
504218
వాహనాల నమోదు కోడ్TS–02
జాలస్థలిtelangana.gov.in

దేవాపూర్,తెలంగాణ రాష్ట్రం,మంచిర్యాల జిల్లా,కాసిపేట మండలానికి చెందిన జనగణన పట్టణం.[2]దేవాపూర్ సెన్సస్ టౌన్ పరిధిలో మొత్తం 2543 ఇళ్ల పరిపాలనను కలిగి ఉంది. వీటికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సంబంధిత స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా స్థానిక స్వపరిపాలన సంస్థకు అధికారం ఉంది. 2016లో జరిగిన తెలంగాణ జిల్లాల, మండలాలు పునర్య్వస్థీకరణకు ముందు దేవాపూర్ పట్టణం అదిలాబాదు జిల్లాలో ఉండేది.[3]

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, దేవపూర్ పట్టణంలో మొత్తం 2,543 కుటుంబాలు నివసిస్తున్నాయి. దేవపూర్ మొత్తం జనాభా 9,683, అందులో 4,847 మంది పురుషులు, 4,836 మంది మహిళలు.దేవపూర్ సగటు సెక్స్ నిష్పత్తి 998.దేవపూర్ పట్టణం పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 966, ఇది మొత్తం జనాభాలో 10% గా ఉంది.మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల మధ్య 479 మంది మగ పిల్లలు, 487 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేవపూర్ బాలల లైంగిక నిష్పత్తి 1,017, ఇది సగటు సెక్స్ నిష్పత్తి (998) కంటే ఎక్కువ.మొత్తం అక్షరాస్యత 69.7%.గా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 76.97%, స్త్రీల అక్షరాస్యత 62.47%.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "Devapur Population, Caste Data Adilabad Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-10-04.
  3. https://www.census2011.co.in/data/town/570509-devapur-andhra-pradesh.html

వెలుపలి లంకెలు[మార్చు]