విజయపురి నార్త్

వికీపీడియా నుండి
(ఉత్తర విజయపురి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఉత్తర విజయపురి, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, పెద్దవూర మండలంలోని గ్రామం.[1]ఇది జనగణన పట్టణం

ఉత్తర విజయపురి
—  రెవిన్యూ గ్రామం  —
ముద్దు పేరు: నందికొండ
ఉత్తర విజయపురి is located in తెలంగాణ
ఉత్తర విజయపురి
ఉత్తర విజయపురి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°21′40″N 79°10′58″E / 16.3610°N 79.1827°E / 16.3610; 79.1827
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం పెద్దవూర
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 15,887
 - పురుషుల సంఖ్య 7,752
 - స్త్రీల సంఖ్య 8,135
 - గృహాల సంఖ్య 4,254
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది నాగార్జున సాగర్ ఆనకట్టకు ఉత్తర వైపున్న ఉన్న నివాసప్రాంతం.ఇది ఒక జనగణన పట్టణం. ఇది హిల్ కాలనీ, పైలాన్ కాలనీ అనే రెండు కాలనీలుగా కలిగి ఉంది. ఈ కాలనీలు ప్రాథమికంగా నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ కార్మికులకు వసతి కల్పించడానికి నిర్మించబడ్డాయి.తరువాత వారు అనేక ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి ఇక్కడే వినాసం ఉంటున్న ప్రాంతం, కె.జి. నుండి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఔషధం వంటి ప్రొఫెషినల్ డిగ్రీలకు విద్యార్థులు హైదరాబాద్ (150 కిమీ), నల్గొండ (100 కిమీ) వంటి సమీప నగరాలకు వెళతారు.

గ్రామ జనాభా[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 15,887 మంది కాగా, అందులో పురుషుల సంఖ్య 7,752 - స్త్రీల సంఖ్య 8,135 - గృహాల సంఖ్య 4,254

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]