చెన్నూర్ (మంచిర్యాల జిల్లా)
(చెన్నూర్ (మంచిర్యాల జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
చెన్నూర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°51′14″N 79°47′11″E / 18.853795°N 79.786266°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల |
మండలం | చెన్నూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 54,692 |
- పురుషుల సంఖ్య | 27,286 |
- స్త్రీల సంఖ్య | 27,406 |
పిన్ కోడ్ | 504201 |
ఎస్.టి.డి కోడ్ |
చెన్నూర్, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా. చెన్నూర్ మండలానికి చెందిన గ్రామం.[1]2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న చెన్నూరు పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]
గణాంక వివరాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 54,692 - పురుషులు 27,286 - స్త్రీలు 27,406
వ్యవసాయం, పంటలు[మార్చు]
చెన్నూర్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 2031 హెక్టార్లు, రబీలో 8847 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[4]
చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం[మార్చు]
దేవాలయాలు[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 216