మంథని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


మంథని
—  మండలం  —
భూపాలపల్లి జిల్లా పటములో మంథని మండలం యొక్క స్థానము
భూపాలపల్లి జిల్లా పటములో మంథని మండలం యొక్క స్థానము
మంథని is located in Telangana
మంథని
తెలంగాణ పటములో మంథని యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°38′N 79°32′E / 18.63°N 79.53°E / 18.63; 79.53
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భూపాలపల్లి
మండల కేంద్రము మంథని
గ్రామాలు 31
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,669
 - పురుషులు 27,141
 - స్త్రీలు 27,528
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.91%
 - పురుషులు 64.14%
 - స్త్రీలు 45.46%
పిన్ కోడ్ 505184

మంథని, తెలంగాణ రాష్ట్రములోని పెద్దపల్లి జిల్లాకు చెందిన మండల కేంద్రము. పిన్ కోడ్ : 505184. రెవెన్యూ డివిజన్ కేంద్రము. ఇది కరీంనగర్ నుండి 60 కి.మీ.ల దూరములో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 225 కి.మీ.ల దూరములో ఉంది. ఈ చిన్న గ్రామము వేద బ్రాహ్మణులతో మరియు దేవాలయములతో నిండి ఉంది. భౌగోళికంగా, మంథని 18-30' మరియు 19' ఉత్తర అక్షాంశాల మధ్యా, 78-30' మరియు 80-30' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి సముద్ర మట్టమునకు 421 అడుగులు(128 మీటర్లు) ఎత్తులో ఉంది. మంథనికి ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన బొక్కలవాగు అనే చిన్న యేరు, తూర్పున సురక్షిత అడవి, పశ్చిమాన రావులచెరువు హద్దులుగా ఉన్నాయి. దక్షిణాన మరియు పశ్చిమాన గ్రామ వ్యవసాయ భూములు ఈ పొలిమేరలకు ఆవల ఉన్నా ప్రధాననివాస స్థలము ఈ హద్దులలోనే ఉంది. గ్రామ విస్తీర్ణము కేవలము 6 చదరపు కిలోమీటర్లు మాత్రమే.

రవాణా సదుపాయాలు[మార్చు]

మంథని గ్రామం లోని వీధులు (తూర్పు నుండి సవ్య దిశలో)[మార్చు]

మనవి: కొత్తగా ఇంకా చాలా వీధుల పేర్లు ఉన్నాయి. ఎవరైనా మార్చగలరు.

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము మంథని
గ్రామాలు 31
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2011) - మొత్తం 54,669 - పురుషులు 27,141 - స్త్రీలు 27,528
అక్షరాస్యత (2011) - మొత్తం 54.91% - పురుషులు 64.14% - స్త్రీలు 45.46%

మంథని గ్రామం లోని చెరువులు / నీటి వనరులు[మార్చు]

మంథని మహానుభావులు[మార్చు]

మనవి: కొత్తగా ఇంకా చాలా వీధుల పేర్లు ఉన్నాయి. ఎవరైనా మార్చగలరు.

మంథని వేద పండితులు[మార్చు]

మంథని స్వాతంత్ర్య సమరయోధులు[మార్చు]

మంథని గ్రామం లోని మహిళా ప్రముఖులు[మార్చు]

మంథని గ్రామం లోని విద్యా సంస్థలు[మార్చు]

మంథని గ్రామం లోని వైద్య సంస్థలు[మార్చు]

మంథని గ్రామం లోని ప్రభుత్వ కార్యాలయాలు[మార్చు]

మంథని గ్రామం లోని వంశాల పేర్లు[మార్చు]

పోరెడ్డి, అక్కేటి, మూల, పెండ్రు, భయ్యపు,

మంథని గ్రామం లోని గోత్రాల వారిగా వంశాల పేర్లు[మార్చు]

1) కాశ్యపస గోత్రము:

2) హరితస గోత్రము

3) శ్రీవత్సస గోత్రము:

4) కౌన్డిన్యస గోత్రము:

5) భరద్వాజస గోత్రము:

6) గౌతమస గోత్రము:

7) కౌశికస గోత్రము:

8) స్వతంత్రకపి గోత్రము:

9)ఆత్రేయస గోత్రము:

10) భార్గవస గోత్రము:

11) పరాశర గోత్రము:

12) లోహితస గోత్రము:

13) వాధులస గోత్రము:

14) వశిష్టస గోత్రము

15) మౌద్గల్యస గోత్రము:

16) Jayaputra గోత్రము:

17) కమండలము

  • బుర్ర
  • కుక్కునూల్ల ( చంద్రుపట్ల)

సూఛన: కింది వంశాల పేర్లకు సంబంధించి గోత్రాలు తెలియకున్నవి. నమోదు చేయగలరని మనవి.

శీర్షిక పాఠ్యం[మార్చు]

మంథని గ్రామం లోని ఆలయాలు / ప్రార్థనా స్థలాలు[మార్చు]

పై అలయాల్లో తరచూ పూజలు జరుగుతుంటాయి

ఇవి కాక గ్రామానికి నాలుగు సరిహద్దుల్లో నాలుగు బోయి లింగాలు ఉన్నాయి. ఇంకా పూజింప బడని విగ్రహాలు ఎన్నో ఉన్నాయి.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=మంథని&oldid=2302735" నుండి వెలికితీశారు