పింగళి
స్వరూపం
పింగళి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. వీరు ఆరువేల నియోగులు, కమ్మ వారి లోను గలరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- పింగళి సూరన్న, కవి, అష్టదిగ్గజములలో ఒకడు.
- పింగళి వెంకయ్య, భారత జాతీయ జండా రూపకర్త.
- పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి.
- పింగళి నాగేంద్రరావు, తెలుగు సినిమా రచయిత.
- పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి.
- పింగళి దశరధరామ్, అభ్యుదయవాది.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |