చర్చ:మంథని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెబ్ సైటు అనుమతి[మార్చు]

నేను http://www.manthani.org/ వెబ్ సైటు నుండి అందులోని విషయమును మరియు బొమ్మలను ఈ వ్యాసములో ఉపయోగించుటకు అనుమతి ఈమెయిల్ ద్వారా పొందాను. వాళ్ల సహకారానికి బదులుగా మనము ఈ తెలుగు వ్యాసము వారికి లభ్యము చేయవలెను. --వైఙాసత్య 23:51, 22 నవంబర్ 2005 (UTC)


అద్భుతం. తెలుగు వికీ వ్యాసాన్ని అందజేయడమేమిటి? అది తీసికొనే హక్కు వారికి ఉంది గదా? రాజేంద్రావధానిగారు ఈ వ్యాసంతో మరొక క్రొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. స్వాగతం. ఇంకా వ్యాసాన్ని ముందుకు తీసికొని వెళ్ళండి అవధాని గారూ! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:36, 9 మార్చి 2008 (UTC)

వంశాలు, గోత్రాల పేర్లు[మార్చు]

గ్రామ/పట్టణ వ్యాసాలలో వంశాలు, గోత్రాల పేర్లు అవసరమా?