పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం
(పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.[1]
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]
- చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం
- ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం
- మంథని అసెంబ్లీ నియోజకవర్గం
- పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మూడవ 1962-67 ఎం.ఆర్. కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 ఎం.ఆర్. కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 వి. తులసీరామ్ తెలంగాణ ప్రజా సమితి ఆరవ 1977-80 వి. తులసీరామ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 కోదాటి రాజమల్లు భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 గొట్టె భూపతి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 డా. చెల్లమెల్ల సుగుణ కుమారి తెలుగుదేశం పార్టీ పదమూడవ 1999-04 డా. చెల్లమెల్ల సుగుణ కుమారి తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-09 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ 15వ లోక్‌సభ 2009-14 జి. వివేకానంద్ భారత జాతీయ కాంగ్రెస్ 16వ లోక్‌సభ 2014 - 2019 బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర సమితి 17వ లోక్‌సభ 2019 - ప్రస్తుతం బోర్లకుంట వెంకటేశ్ నేత తెలంగాణ రాష్ట్ర సమితి
2004 ఎన్నికలు[మార్చు]
2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం
జి.వెంకటస్వామి (60.91%)
డా.సి.సుగుణ (32.9%)
కన్నం రఘు (2.8%)
ఇతరులు (3.37%)
భారత సాధారణ ఎన్నికలు,2004:పెద్దపల్లి | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | జి.వెంకటస్వామి | 572,207 | 60.91 | +15.52 | |
తె.దే.పా | డా.సి.సుగుణ | 309,072 | 32.90 | -14.34 | |
బసపా | కన్నం రఘు | 26,554 | 2.8 | ||
స్వతంత్ర అభ్యర్ది | కంపెల్లి శ్రీనివాస్ | 14,151 | 1.51 | ||
స్వతంత్ర అభ్యర్ది | మాదాల ఓడేలు | 8,829 | 0.94 | ||
స్వతంత్ర అభ్యర్ది | కమిల్ల జయరావు | 8,637 | 0.92 | ||
మెజారిటీ | 263,135 | 28.01 | +29.86 | ||
మొత్తం పోలైన ఓట్లు | 939,450 | 67.78 | +0.04 | ||
కాంగ్రెస్ గెలుపు | మార్పు | +15.52 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన గోమాస శ్రీనివాస్ పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ తరఫున జి.వివేకానంద్ [3] ప్రజారాజ్యం పార్టీ టికెట్ పై ఆరేపల్లి డేవిడ్ రాజ్[4] తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జి.శ్రీనివాస్ పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.వివేకానంద్ తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి జి.శ్రీనివాస్ పై 49,017 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[5]
- 2009 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు[6]
2009 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం
జి. వివేకానంద్ (34.66%)
జి.శ్రీనివాస్ (29.24%)
ఏ.డేవిడ్ రాజు (19.4%)
మాతంగి నర్సయ్య (7.49%)
ఎస్.లక్ష్మయ్య (2.24%)
జి.స్వామి (1.75%)
ఇతరులు (6.15%)
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు శాతం 1 జి.వివేకానంద కాంగ్రెస్ పార్టీ 313748 34.66 2 జి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి 264731 29.24 3 ఏ.డేవిడ్ రాజు ప్రజారాజ్యం పార్టీ 175605 19.4 4 మాతంగి నర్సయ్య భారతీయ జనతా పార్టీ 67836 7.49 5 ఎస్.లక్ష్మయ్య ఇండిపెండెంట్ 20263 2.24 6 జి.స్వామి బహుజన్ సమాజ్ పార్టీ 15859 1.75 7 ఎ.మహేంద్ర ఇండిపెండెంట్ 6726 0.74 8 జి.వినయ్ కుమార్ ఇండిపెండెంట్ 6726 0.74 9 ఎస్.కృష్ణ ఎంసిపిఐ 5752 0.64 10 డి.రాములు ఇండిపెండెంట్ 5511 0.61 11 బి.మల్లయ్య ఇండిపెండెంట్ 4541 0.5 12 ఎన్.కనకయ్య ఇండిపెండెంట్ 4468 0.49 13 ఏ.కమలమ్మ ఇండిపెండెంట్ 3938 0.43 14 జి.రమేష్ ఇండిపెండెంట్ 3414 0.38 15 రాజేశ్వరి ఇండిపెండెంట్ 3328 0.37
2014 ఎన్నికలు[మార్చు]
2014 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం
బాల్క సుమన్ (57%)
డా.శరత్ బాబు (6.38%)
జి.వివేకానంద్ (27.65%)
జి.మల్లయ్య (4.63%)
ఇతరులు (4.34%)
సాధారణ ఎన్నికలు,2014:పెద్దపల్లి | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెరాస | బాల్క సుమన్ | 565,496 | 57 | ||
తె.దే.పా | డా.శరత్ బాబు | 63,334 | 6.38 | ||
కాంగ్రెస్ | జి. వివేకానంద్ | 274,338 | 27.65 | ||
ఆర్.పి.ఐ | జి.మల్లయ్య | 45977 | 4.63 | ||
మెజారిటీ | 291158 | 29.34 | |||
మొత్తం పోలైన ఓట్లు | 992184 | ||||
తెరాస గెలుపు | మార్పు |