గడ్డం వంశీకృష్ణ

వికీపీడియా నుండి
(గడ్డం వంశీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గడ్డం వంశీకృష్ణ
నియోజకవర్గం పెద్దపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 1989
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు జి. వివేకానంద్, సరోజ
జీవిత భాగస్వామి రోషిణి
నివాసం హైదరాబాద్
వృత్తి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు

గడ్డం వంశీకృష్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త[1][2], రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[3]

మూలాలు[మార్చు]

  1. The Weekend Leader (8 January 2022). "How a 22-yr-old took his family business to a turnover of Rs 1,143 crore in 10 years" (in English). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Hindustan Times (16 September 2020). "Vamsi Gaddam revolutionizes sustainable commuting" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  3. Mana Telangana (21 March 2024). "పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.