గడ్డం వెంకటస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.వెంకటస్వామి
గడ్డం వెంకటస్వామి

గుడిసెల వెంకటస్వామి


ముందు జి. భూపతి
తరువాత జి. వివేకానంద్
నియోజకవర్గం పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1929-10-05) 1929 అక్టోబరు 5 (వయసు 93)/ 1929, అక్టోబరు 5
హైదరాబాదు, తెలంగాణ
మరణం 2014 డిసెంబరు 22
హైదరాబాదు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి కళావతి
సంతానం జి.వినోద్, జి. వివేకానంద్, ముగ్గురు కుమార్తెలు
నివాసం సికింద్రాబాదు
September 26, 2006నాటికి

జి.వెంకటస్వామి లేదా గుడిసెల వెంకటస్వామి (అక్టోబర్ 5, 1929 - డిసెంబరు 22, 2014) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.. ఇతడు భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. వెంకట స్వామి పెద్దపల్లి లోక్ సభ సభ్యుడిగా పెద్దపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్రంలో ఉన్నప్పుడు వ్యవహరించారు, భారత జాతీయ కాంగ్రెసు పొలిటికల్ పార్టీలో ఒక ముఖ్య సభ్యులుగా కూడా వ్యవహరించారు. వెంకట స్వామి కాక గా అందరికి సుపరిచితులు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కాక 2 కుమారులు మొదటి కుమారుడు గడ్డం వినోద్, రైతు & MLA గా పనిచేసారు 2వ కుమారుడు గడ్డం వివేకానందా, పెద్దపెల్లి నియోజక వర్గానికి ఎం.పి.గా పనిచేశాడు[1].

చేపట్టిన పదవులు[మార్చు]

 • 1957- 62, 1978-84 మెంబర్, ఆంధ్రపదేశ్ లెజిస్లేటివ్ ( 2 టర్మ్ స్ ) .
 • 1967 లో 4వ లోకసభకు ఎన్నికయ్యారు.
 • 1969 - 71 మెంబర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటి.
 • 1971 లో మల్లీ 5వ లోకసభకు (2nd టర్మ్) కూడా ఎన్నికయ్యారు.
 • ఫిబ్రవరి 1973 - నవంబరు. 1973 యునియన్ డ్యూటి మినిస్టర్, లేబర్ అండ్ రిహాబిలేషన్
 • నవంబరు. 1973-మార్చి 1977 యునియన్ డ్యూటి మినిస్టర్, సప్లై అండ్రిహాబిలేషన్
 • 1977 లో మల్లీ 6వ లోకసభకు ఎన్నికయ్యారు. (3rd టర్మ్)
 • 1978 - 1982 కాబినేట్ మినిస్టర్, లేబర్ అండ్ సివిల్ సప్లై, ఆంధ్రప్రదేశ్
 • 1982 - 1984 అద్యక్షుడి గా, పి.సి.సి. (ఐ.), ఆంధ్రప్రదేశ్
 • 1989 లో 9th లోకసభకు ఎన్నికయ్యారు. (4th టర్మ్)
 • 1990 - 1991 మెంబర్, కమిటి ఆన్ ద వెల్ ఫేర్ ఆఫ్ సెడ్యూల్డ్ కాస్ట్ అండ్ సెడ్యూల్డ్ ట్రైబ్స్, మెంబర్, కంసులేటివ్ కమిటి, మినిస్ట్రి ఆఫ్ ఇండస్ట్రీస్
 • 1991 లో మల్లీ 10th లోకసభకు ఎన్నికయ్యారు. (5th టర్మ్)
 • 1991 జూన్ 21- 17 జనవరి.1993 యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, రూరల్ డెవలప్ మెంట్[2]
 • 18జనవరి.1993 - 10 ఫిబ్రవరి.1995 యునియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, టెక్స్ టైల్ (Independent Charge)
 • 10 ఫిబ్రవరి.1995 - 15 సెప్టెంబరు.1995 యునియన్ కాబినేట్ మినిస్టర్, టెక్స్ టైల్
 • 15 సెప్టెంబరు.1995-1996 మే 10 యునియన్ కాబినేట్ మినిస్టర్, లేబర్
 • 20 ఫిబ్రవరి. 1996-1996 మే 16 యునియన్ కాబినేట్ మినిస్టర్, లేబర్ అండ్ టెక్స్ టైల్
 • 1996 లో మల్లీ 11th లోకసభకు ఎన్నికయ్యారు. (6th టర్మ్)
 • 2002-2004 అద్యక్షుడి గా, ఎ.ఐ.సి.సి. ( ఎస్ సి & ఎస్ టి )
 • 2004 లో మల్లీ 14th లోకసభకు ఎన్నికయ్యారు. (7th టర్మ్)
 • 2009 లో 15th లోకసభ సభ్యుడిగా టికెట్ రాలేదు.
 • డిప్యుటి లీడర్ కాంగ్రెస్ పార్లమెంట్ పార్టి, లోకసభ
 • మెంబర్, కమిటి ఆన్ ఎనర్జి
 • మెంబర్, కమిటి ఆన్ ఇన్ స్టాలేషన్ ఆఫ్ పోట్రైస్ / స్టేటస్ ఆఫ్ నేషనల్ లీడర్స్, పార్లమెంటేరియన్ ఇన్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్
 • మెంబర్, కమిటి ఆన్ ఎతిక్స్
 • మెంబర్, కన్ సులేటివ్ కమిటి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్
 • 5 ఆగస్టు. 2007 నుండి మెంబర్, స్టాండింగ్ కమిటి ఆన్ ఎనర్జి

మరణం[మార్చు]

ఇతడు 2014, డిసెంబరు 22వ తేదీ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[3]

మూలాలు[మార్చు]

 1. Congress leader Venkatswamy dies of prolonged illness. Times of India. 22 December 2014
 2. Bhardwaj, RC (1995) Constitution Amendment in India, Northern Book Centre for Lok Sabha Secretariat, ISBN 978-81-7211-065-9, p. 219
 3. ఎడిటర్ (2014-12-23). "వెంకటస్వామి కన్నుమూత". సాక్షి. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 23 December 2014.

బయటి లింకులు[మార్చు]