మెదడు

వికీపీడియా నుండి
(బుర్ర నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మానవుని మెదడు
Human brain and skull
Cerebral lobes: the frontal lobe (pink), parietal lobe (green) and occipital lobe (blue)
లాటిన్ Cerebrum
గ్రే'స్ subject #184 736
అంగ వ్యవస్థ కేంద్రీయ నాడీ వ్యవస్థ
ధమని Anterior communicating artery, middle cerebral artery
సిర Cerebral veins, external veins, basal vein, terminal vein, choroid vein, cerebellar veins

మెదడు (Brain), మానవుని తలభాగంలో కపాలంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది. సెరిబ్రల్‌ కార్టెక్స్‌ ప్రాంతంలో నాడీకణాలు గాయాలకు తగినట్లుగా తమ ఆకృతిని సైతం మార్చుకుని పునరుత్తేజం పొందుతున్నట్లు గుర్తించారు. మెదడుకి ఎం చెయ్యాలో ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే పురుషులకు జ్ఞాపక శక్తికంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, స్త్రీలకు తెలివితేటలకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని, పురుషులు స్త్రీల కంటే తెలివైనవారని తాజా పరిశోధనల్లో తేలింది. దీనికి కారణం మెదడులో నాడీకణముల నిర్మాణంలో తేడాయే అని తేలింది. 1999 నుండి 2005 వరకూ రిచర్డ్ లిన్ నిర్వహించిన మెటా స్టడీలో సగటు తెలివితేటలు స్త్రీలకంటే పురుషుల్లో 3 - 5 అంశంలు ఎక్కువని తేలింది. 17, 18 సంవత్సరాల వయసు గల బాలురలో తెలివితేటలు 3.63 అంశంలు ఎక్కువ ఉన్నట్లు జాక్సన్, రస్టన్ అను శాస్త్ర వేత్తలు తేల్చారు. [1][2]

భాగాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sex Differences in Intelligence Areas and Response Time Tasks, Honors Research Thesis - Natalie Bennett, The Ohio State University, June 2011
  2. Males have greater g: Sex differences in general mental ability from 100,000 17- to 18-year-olds on the Scholastic Assessment Test☆ Douglas N. Jackson, J. Philippe Rushton Project

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=మెదడు&oldid=3931107" నుండి వెలికితీశారు