అన్నవాహిక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అన్నవాహిక
Illu01 head neck.jpg
Head and neck.
BauchOrgane wn.png
Digestive organs. (Esophagus is #1)
లాటిన్ œsophagus
గ్రే'స్ subject #245 1144
ధమని esophageal arteries
సిర esophageal veins
నాడి celiac ganglia, vagus[1]
Precursor Foregut
MeSH Esophagus
Dorlands/Elsevier e_16/12343479

అన్నవాహిక (Esophagus) ఒక కండరాలతో చేయబడిన నాళము. ఇది ఆహారాన్ని గొంతు నుండి జీర్ణకోశానికి చేర్చుతుంది. ఇది ఇంచుమించు 25 సెం.మీ. పొడవుంటుంది. దీని చివరిభాగం ఉదరంలో ఉంటుంది.

నిర్మాణము[మార్చు]

అన్నవాహికలోని ముఖ్యమైన భాగాలు:[2]

'బొద్దు పాఠ్యం''వాలు పాఠ్యం''

వ్యాధులు[మార్చు]

  • జీర్ణకోశం లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం పైకి రావడం మూలంగా అన్నవాహిక వాచి అల్సర్ లు ఏర్పడవచ్చును.
  • అన్నవాహిక కండరాలు అధికంగా స్పందించి మనం తినే ఆహారానికి అడ్డం పడే అవకాశం ఉన్నది.
  • శిలీంద్రాల మూలంగా కూడా అన్నవాహిక వాపు ఏర్పడి, రక్తస్రావం కలుగువచ్చును.
  • అన్నవాహిక కండరాల నుండి ట్యూమర్లు ఏర్పడవచ్చును. వీటిలో ముఖ్యమైనది లియోమయోమా.
  • అన్నవాహిక కాన్సర్ అన్నింటి కన్నా ప్రమాదకరమయినది. ప్రారంభంలో ఆహారం మింగడానికి కష్టం కలిగించి, చివరి దశలో పూర్తిగా ద్రవాలతో సహా వేటినీ తిననీయకుండా చేసి ఉపవాసంతో మనిషిని చంపేస్తుంది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అన్నవాహిక&oldid=1713684" నుండి వెలికితీశారు