Jump to content

అధివృక్క గ్రంధి

వికీపీడియా నుండి
అధివృక్క గ్రంధి
Endocrine system
Adrenal gland
లాటిన్ glandula suprarenalis
గ్రే'స్ subject #277 1278
అంగ వ్యవస్థ Endocrine
ధమని superior suprarenal artery, middle suprarenal artery, Inferior suprarenal artery
సిర suprarenal veins
నాడి celiac plexus, renal plexus
లింఫు lumbar glands
MeSH Adrenal+Glands
Dorlands/Elsevier g_06/12392729

అధివృక్క గ్రంధి (Adrenal gland or Suprarenal gland) త్రిభుజాకారములో మూత్రపిండాల మీద టోపీ వలె కూర్చుండే వినాళ గ్రంధి.

పేరుకు అర్ధాలు

[మార్చు]

దీనిని ఆంగ్లంలో అడ్రినల్ గ్రంధి లేదా సూప్రారీనల్ గ్రంధి అని అంటారు. అడ్రినల్ అనగా మూత్రపిండాలకు దగ్గరగా అనే అర్థం వస్తుంది. అలాగే సూప్రారీనల్ అనగా మూత్రపిండాలకు పైన అని తెలుస్తుంది. తెలుగులో వృక్క అనగా మూత్రపిండము. అధి అనగా పైన అని అర్థం వస్తుంది. అంటే మూత్రపిండాల పైన వుండే గ్రంధి అని తెలుస్తుంది.

గ్రంధి భాగములు

పని చెయు విధానము

రక్తసరఫరా

వ్యాధులు

[మార్చు]
  • అధివృక్క గ్రంధి నుండి చాలా రకాల ట్యూమర్లు ఏర్పడవచ్చును. అవి స్రవించే స్రావాన్ని బట్టి వ్యాధి లక్షణాలు నిర్ధారించబడతాయి.
  • హైపర్ ఆల్డోస్టిరోనిజం (hyperaldosteronism) లో ఎక్కువగా ఆల్డోస్టిరోన్ స్రవింబడుతుంది.
  • ఫియోక్రోమోసైటోమా (pheochromocytoma) లో ఎక్కువగా కేటకాలమైన్లు స్రవించబడతాయి.
  • కుషింగ్ సిండ్రోము (Cushing's syndrome) లో ఈ గ్రంధులు ఎక్కువగా కార్టిసాల్ స్రవిస్తాయి.
  • అధివృక్క గ్రంధి తక్కువగా పనిచేసినప్పుడు వచ్చే (Adrenal insufficiency) వ్యాధిలో కార్టిసాల్, ఆల్డోస్టిరోన్ తక్కువగా స్రావం ఉంటుంది. దీనిలో స్రావం బాగా తక్కువగా ఉన్నప్పుడు దానిని అడిసన్స్ వ్యాధి (Addison's disease) అంటాము. అరుదుగా వచ్చే హైపో ఆల్డోస్టిరోనిజం (hypoaldosteronism) లో ఒక్క ఆల్డోస్టిరోన్ స్రావం మాత్రమే లోపిస్తుంది.
  • చాలా అరుదుగా రెండు అధివృక్క గ్రంధులు పూర్తిగా లోపించవచ్చును.

మూలాలు

[మార్చు]