Jump to content

నడుము

వికీపీడియా నుండి
నడుము (Waist)
నడుము చుట్టుకొలత చూస్తున్న ఒక యువకుడు.

నడుము (Waist) శరీరంలో మధ్య భాగం. బరువులు ఎత్తాలంటే నడుములు బలంగా ఉండాలి. గట్టి పనులు చేయటానికి బయలుదేరిన వాడిని నడుం బిగించాడు అంటారు.

నడుము వంగిపోవడాన్ని గూని అంటారు. ఈ వంపు కుడి లేదా ఎడమ వైపుకు వంగిపోతే దానిని పార్శ్వగూని (Scoliosis) అంటారు.

భాషా విశేషాలు

[మార్చు]

నడుము [ naḍumu ] naḍumu. [Tel.] n. The middle, the waist, or loins. కాను. The middle portion మధ్యబాగము. నడుము కట్టుకొను naḍumu-kaṭṭu-konu. v. n. To undertake, to make oneself ready. To gird up the loins, to be ready. సిద్ధపడు. To take a vow of chastity, నడుమంతరము or నడుమంత్రము naḍu-mantaramu. (నడుము+అంతరము.) adj. Extraordinary, unprecedented, unthought of, as a windfall. n. The waist, కొను. An interval, మధ్యకాలము. adj. Middling, neither here nor there. నడమంతర పేరు an alias. నడమంతరపు ఐశ్వర్యమునకును వరము మీది పుండునకును చురుకు అధికము those who have recently become rich and an ulcer on a nerve give great trouble. నడమంతరముగా nada-mantaramu-gā. adv. Unexpectedly. నడుచొచ్చు naḍu-ṭsoṭsṭsu. v. n. To come in the middle, to interpose, నడుమ ప్రవేశించు. నడుదింపు naḍu-dimpu. n. The flesh in the loins. మాంసవిశేషము. నడుములో చెక్కు to pocket, because they stick a handkerchief, &c., in at the girdle. నడుముపడిన gone in the loins, broken down, debilitated. నడుము వదిలినది there was an emission of semen. నడుమ naḍuma. adj. Middle, centrical. నడుమును. adj. and postp. In the middle, meanwhile,. through, between. ఈ నడుమ presently: (also) lately. ఆ నడుమ meantime. నడమ వచ్చినారు they came between or interposed; they came as messengers or representatives. నడుమ వచ్చినవానికి ఇంత అధికారమా is an interloper to presume thus? నడుమ మాట్లాడు to interrupt one while speaking: or to intercede, to mediate. నడాన or నడుమను nadāna. adv. In the middle; midway.


"https://te.wikipedia.org/w/index.php?title=నడుము&oldid=4339570" నుండి వెలికితీశారు