గూని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గూని లేదా గూను అనగా వంగిన నడుము అని అర్థం.

తెలుగు భాషలో గూను పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] గూను అనగా n. A hump. A crooked back. గూని విశేషణముగా ఉపయోగించినపుడు Crooked అని అర్థం వస్తుంది. ఉదా: గూని చూపు drooping glances. Internal. గూనిపోటు an inward bruise. గూనివాడు or గూనిది అనగా వికలాంగుడు a cripple, a dwarf కబ్జుడు అని అర్థం. గూనుగిల్లు అనగా v. n. To have or get a crooked back. గూనుకలుగు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గూని&oldid=2950081" నుండి వెలికితీశారు