గొంతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తల మెడలో భాగాలు

గొంతు, గొంతుక లేదా కంఠము ముక్కు, నోరులకు వెనుక భాగంలో స్వరపేటిక, అన్నవాహిక లకు పైనున్న భాగం. ఇది జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థలకు రెండింటికి చెందినది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి.

భాషా విశేషాలు[మార్చు]

తెలుగు భాషలో గొంతు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] గొంతు లేదా గొంతుక నామవాచకంగా The throat. కంఠము. The voice, a tone కంఠధ్వని అని అర్ధము. ఉదా: గొంతు పట్టినది I am chocked, i.e., I do not know what to say. నా గొంతు రాసినది I am hoarse. వాని గొంతు కమ్మినది he is hoarse. గొంతుకపోక or గొంతునబడి n. The apple of the throat. గొంతు కూర్చుండు v. n. అనగా To squat down on one's heels. గొంతుకోత n. A cut throat business. A brawl, a quarrel. గొంతెమగోరుచెట్టు n. A plant, Paederia foetida. సారణి, లంజె. సవరము. గొంతెమ్మ n. The name of a certain rural goddess ఒక గ్రామదేవత. గొంతెమ్మ కోరికలు n. Whimsical speculations, castles in the air. కోరదగని కోరికల, వెర్రిమూచనలు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గొంతు&oldid=2951258" నుండి వెలికితీశారు