చిన్న ప్రేగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Small intestine
Stomach colon rectum diagram-en.svg
Diagram showing the small intestine
లాటిన్ intestinum tenue
గ్రే'స్ subject #248 1168
నాడి celiac ganglia, vagus [1]
MeSH Small+intestine
Dorlands/Elsevier i_11/12456563

ప్రేగులలో ఇది జీర్ణకోశం, పెద్ద ప్రేగుల మధ్య ఉంటుంది. జీర్ణక్రియ, శోషణము చాలా వరకు ఇక్కడే జరుగుతుంది. ఇది 4-7 మీటర్లు పొడుగుంటుంది. దీన్ని మూడు భాగాలుగా చేయవచ్చు. 1. డుయోడినం (Duodenum), 2. జెజునం (Jejunum), 3. ఇలియం (Ileum). చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు కలిసే సంగమమును 'ఇలియో-సీకల్ సంగమము' అంటారు.

మూలాలు[మార్చు]

  1. Physiology at MCG 6/6ch2/s6ch2_30