పారాథైరాయిడ్ గ్రంధి
స్వరూపం
పారాథైరాయిడ్ గ్రంధులు | |
---|---|
Endocrine system. (Parathyroid gland not pictured, but are present on surface of thyroid gland, as shown below.) | |
థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంధులు. | |
లాటిన్ | glandula parathyroidea inferior, glandula parathyroidea superior |
గ్రే'స్ | subject #273 1271 |
ధమని | superior thyroid artery, inferior thyroid artery, |
సిర | superior thyroid vein, middle thyroid vein, inferior thyroid vein, |
నాడి | middle cervical ganglion, inferior cervical ganglion |
Precursor | neural crest mesenchyme and third and fourth pharyngeal pouch endoderm |
Dorlands/Elsevier | g_06/{{{DorlandsSuf}}} |
పారాథైరాయిడ్ గ్రంధి (Parathyroid gland) ఒక విధమైన వినాళ గ్రంధి. ఇవి నాలుగు గ్రంధులు థైరాయిడ్ గ్రంధికి అంటిపెట్టుకొని ఉంటాయి. ఇవి పారాథార్మోన్ (Parathyroid Hormone or PTH) ను స్రవిస్తాయి. ఇదొక పాలిపెప్టైడు హార్మోను, దీని అణుభారము 9,500 నుండి 15,000 ఉంటుంది. ఇది 17 అమినో ఆమ్లాలను కలిగి, ఒక అంత్య అమైనో ఆమ్లము ఎలైన్ తో కూడి ఉంటుంది.
నిర్మాణం
[మార్చు]ఈ గ్రంధి కణరీత్యా ఉపకణాలతో నిర్మితమైన స్తంభాల వంటి నిర్మాణాలను, వాని మధ్య రక్తకోటరాలను కలిగివుంటుంది. వీనిలో మూడు రకాలైన ప్రత్యేక కణాలుంటాయి. ఇవి ముఖ్యకణాలు (Chief cells), ఆక్సీఫిల్ కణాలు (Oxyphil cells), మధ్యాంతర కణాలు (Intermediate cells). వీనిలోని ముఖ్యకణాలు పారాథార్మోన్ ను స్రవిస్తాయి.
విధులు
[మార్చు]- ఎముకలలో ఆస్టియోబ్లాస్టిక్ క్రియాశీలతను ప్రేరేపించి, అస్థికల కాల్సిఫికేషన్ కు ఇవి బాధ్యత వహిస్తాయి.
- రక్తంలోని కాల్షియం స్థాయిని క్రమపరిచి, నిర్ధిష్టమైన తులాస్థితిని కాపాడుతుంది.
- ఆహారనాళం ద్వారా కాల్షియం శోషణమును పెంచుతుంది.
వ్యాధులు
[మార్చు]- హైపర్ పారాథైరాయిడిజం (Hyp
er Parathyroidism)
- హైపో పారాథైరాయిడిజం (Hypo Parathyroidism)