వెన్నుపాము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Spinal cord nested in the vertebral column.
A closer look at the spinal cord.
Cross-section through cervical spinal cord.
Gray Matter's Rexed Lamina.
Spinal Cord Development of the Alar and Basal Plates
Spinal Cord Tracts

వెన్నుపాము (Spinal cord) నాడీ వ్యవస్థ (Nervous system)లో కేంద్ర నాడీమండలానికి చెందిన భాగం.[1] ఇది సన్నగా, పొడవుగా, ఒక గొట్టం మాదిరిగా ఉంటుంది. ఇది మెదడు నుండి సందేశాల్ని మన శరీరమంతటికి, బాహ్య శరీరంనుండి మెదడుకీ తీసుకొనిపోతుంది. ఇది వెన్నెముక లతో పూర్తిగా రక్షించబడుతుంది. దీనిని 5 విభాగాలుగా విభజించవచ్చు. దీనినుండి 31 జతల నరాలు వస్తాయి.

మూలాలు[మార్చు]

  1. Maton, Anthea (1993). Human Biology and Health. Englewood Cliffs, New Jersey, USA: Prentice Hall. pp. 132–144. ISBN 0-13-981176-1. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)

బయటి లింకులు[మార్చు]