ప్రేగు

వికీపీడియా నుండి
(పేగులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ప్రేగు లేదా పేగు (Intestine, Gut or Bowel) మన శరీరంలో కడుపులోని భాగము. ఇక్కడ ఆహారం యొక్క జీర్ణప్రక్రియ జరుగుతుంది.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో పేగు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] పేగు లేదా ప్రేగు నామవాచకంగా An entrail, gut, or bowel. Generally used in the plural: పేగులు. ఉదా: పేగులు తెగేటట్టు పరుగెత్తినాడు he ran so fast as to break his wind. పేగులు తెగిన గుర్రలు a broken winded horse. అది నా పేగు గనుక నా మనసు తాళలేదు as it was my own child I could not endure to see this. పేగులు తెగ నవ్వినాడు he is ready to split his sides with laughter. పేగున పట్టిన తీట rankling or piercing pain. మేమందరము ఒక పేగు we are all sons of the same womb. పేగెక్కుట the wringing of the belly. ఆ బిడ్డకు పేగుపడినది the child is suffering from spasms. పేగుతట్టు or తోము to handle or rub the belly to remove pain. పేగుజారు v. n. అనగా To have rupture or hernia, బుడ్డదిగు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రేగు&oldid=4322625" నుండి వెలికితీశారు