మెడ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మనిషి మెడ

తల నుండి మొండెంను వేరుచేసే భాగాన్ని మెడ (Neck) అంటారు. ఇది దవడ ఎముక నుండి ఛాతీ పైభాగం వరకు ఉంటుంది.

స్వరపేటిక మరియు థైరాయిడ్ గ్రంధులు ఇక్కడి ముఖ్య భాగాలు.

మెడ నొప్పి అనేది ఒక సాధారణమైన సమస్య.

Script error: No such module "Side box".

"https://te.wikipedia.org/w/index.php?title=మెడ&oldid=808965" నుండి వెలికితీశారు