అస్థిపంజరం
స్వరూపం
(అస్థిపంజర వ్యవస్థ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అస్థిపంజర వ్యవస్థ శరీర నిర్మాణ శాస్త్రములోని విభాగము. ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణము. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' అనీ అంటారు. శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' అని అంటారు. మానవుని శరీరములో 206 ఎముకలుంటాయి.
అక్షాస్థి పంజరం
[మార్చు]అనుబంధాస్థి పంజరం
[మార్చు]ఉపయోగాలు
[మార్చు]కదలిక
[మార్చు]సకశేరుకాలలో శరీర కదలిక కండరాలు ఎముకల సమన్వయంతో జరుగుతుంది.
రక్షణ
[మార్చు]- కపాలం మెదడు, జ్ఞానేంద్రియాల్ని రక్షిస్తాయి.
- పక్కటెముకలు, వెన్నెముకలు, ఉరాస్థి గుండె, ఊపిరితిత్తులు, ముఖ్యమైన రక్తనాళాల్ని రక్షిస్తాయి.
- వెన్నెముకలు అన్ని మొత్తంకలసి వెన్నుపామును రక్షిస్తాయి.
- కటి వెన్నెముకలు కలసి జీర్ణ, మూత్ర, జననేంద్రియ వ్యవస్థలను రక్షిస్తాయి.
రక్తకణాలు
[మార్చు]మూలుగనుండి రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలు తయారవుతాయి.
నిలువచేయుట
[మార్చు]కాల్షియమ్ లవణాన్ని నిలువచేసే ముఖ్యమైన అవయవాలు - ఎముకలు.
Look up అస్థిపంజరం in Wiktionary, the free dictionary.