మోచేయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోచేయి

మోచేయి (Elbow) దండచేయికి, ముంజేయికి మధ్యభాగం. మోచేయి కీలు ముంజేయిలోని రత్ని, అరత్ని, దండచేయిలోని భుజాస్థి కలిసి ఏర్పరుస్తాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=మోచేయి&oldid=2612556" నుండి వెలికితీశారు