కీలు
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Joint | |
---|---|
వివరములు | |
లాటిన్ | Articulus Junctura Articulatio |
System | Musculoskeletal system Articular system |
Identifiers | |
TA | A03.0.00.000 |
FMA | 7490 |
Anatomical terminology |
కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు ఎముకలను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.
కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.
కీళ్లలో రకాలు
[మార్చు]కదిలే కీళ్లు
[మార్చు]- బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
- మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
- బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
- శాడిల్ కీలు
- జారుడు కీలు
కదలని కీళ్లు
[మార్చు]- సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
- గోంఫోజ్
- షిండై లేజులు
కీళ్ల వ్యాధులు
[మార్చు]ఒకటి కంటే ఎక్కువ కీళ్ళు వాయడాన్ని ఆర్థరైటిస్ అని వ్యవహరిస్తారు. ఇంకా ఏదైనా ప్రమాదాల వలన కూడా ఎముకలు వాపు రావచ్చు. 55 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళలో ముఖ్యంగా కీళ్ళ వ్యాధుల వలన బాగా నడవలేని స్థితి వస్తుంది. ఆర్థరైటిస్ లో కూడా పలు రకాలు ఉన్నాయి. ఒక్కో రకానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి.