Jump to content

బల్వాన్ సింగ్ దౌలత్‌పురియా

వికీపీడియా నుండి
బల్వాన్ సింగ్ దౌలత్‌పురియా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు దురా రామ్ బిష్ణోయ్
నియోజకవర్గం ఫతేహాబాద్
పదవీ కాలం
2014 – 2019
ముందు ప్రహ్లాద్ సింగ్ గిల్లాన్ ఖేరా
తరువాత దురా రామ్ బిష్ణోయ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు ఐఎన్ఎల్‌డీ
బీజేపీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

బల్వాన్ సింగ్ దౌలత్‌పురియా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024 శాసనసభ ఎన్నికలలో తోహనా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బల్వాన్ సింగ్ దౌలత్‌పురియా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో తోహనా నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి హర్యానా జనహిత్ కాంగ్రెస్ అభ్యర్థి దురా రామ్ పై 3,505 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

ఆయన ఆ తరువాత 2019 శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి,[4] 2021లో వ్యవసాయ చట్టాలకు నిరసనగా బీజేపీని వీడి,[5] కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 శాసనసభ ఎన్నికలలో తోహనా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దురా రామ్ బిష్ణోయ్ పై 2252 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. బల్వాన్ సింగ్ దౌలత్‌పురియా కు 86172 ఓట్లు రాగా, దురా రామ్ బిష్ణోయ్ 83920 ఓట్లు సాధించాడు.[6][7][8]


మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Hindustantimes (16 September 2019). "Haryana Assembly Polls: Balwan Singh Daulatpuria, Fatehabad MLA". Retrieved 1 November 2024.
  3. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. The Times of India (8 June 2019). "INLD's Fatehabad MLA Balwan Singh Daulatpuria joins BJP". Retrieved 1 November 2024.
  5. The New Indian Express (1 February 2021). "Haryana BJP leader Balwan Singh Daulatpuria quits party over farm laws" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.
  6. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Fatehabad". Retrieved 1 November 2024.
  7. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. TimelineDaily (8 October 2024). "Balwan Singh Doulatpuria of Congress Wins In Fatehabad Constituency" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.